AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్ పై హీరో భార్య దాడి… బిత్తరపోయి అక్కడి నుంచి జారుకున్న హీరో

భర్త కోసం సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కొట్టుకోవడం చూసుంటాం.. నిజ జీవితంలోనూ.. ఇలాంటి న్యూసులు చదివే ఉంటాం..! నెట్టింట వైరల్‌ అవుతుండే వీడియోలను కూడా చూసే ఉంటాం..!

హీరోయిన్ పై హీరో భార్య దాడి... బిత్తరపోయి అక్కడి నుంచి జారుకున్న హీరో
Actor Babusan Mohanty
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2022 | 9:00 PM

Share

భర్త కోసం సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కొట్టుకోవడం చూసుంటాం.. నిజ జీవితంలోనూ.. ఇలాంటి న్యూసులు చదివే ఉంటాం..! నెట్టింట వైరల్‌ అవుతుండే వీడియోలను కూడా చూసే ఉంటాం..! కాని వీటన్నింటికి మించి రియల్ లైఫ్‌లో ఓ హీరో కోసం తన భార్య, ప్రేయసి నడిరోడ్డు పై బాహాబాహికి దిగడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా..? చూడలే కదా.. అయితే స్టోరీ చదవాల్సిందే. ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు భూషణ్ మొహంతీ. తను రీసెంట్‌గా స్టార్‌ హీరోయిన్ ప్రకృతి మిశ్రాతో కలిసి ఓ సినిమాలో నటించారు. సినిమాలో దిబెస్ట్ కెమెస్ట్రీ పండించారు. ఆ ఎఫెక్ట్ తో నిజజీవితంలో కూడా.. చాలా దగ్గరయ్యారు. రిలేషన్లోకి మారిపోయారు. అయితే అప్పటికే పెళ్లి చేసుకున్న భూషణ్‌ వైఫ్ తృప్తి సత్పతకు ఈ విషయం తెలియడంతో.. ఒక్క సారిగా ఊగిపోయారు.

ప్రకృతి- భూషణ్‌ కలిసి ఎక్కడికో కారులో వెళుతున్నారని తెలుసుకుని అక్కడ ప్రత్యక్షం అయ్యారు. వారితో గొడవ పడ్డారు. కారులో కూర్చున్న హీరోయిన్ ప్రకృతిని జుట్టు బట్టి మరీ బయటికి ఈడ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హీరోయిన్ అక్కడి నుంచి లగెత్తారు. ఓ ఆటోను పట్టుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఇక మరో పక్క తృప్తి భర్త స్టార్ హీరో భూషణ్‌ కూడా అక్కడ నుంచి తుర్రుమన్నారు. అయితే ఈ తతంగాన్నంతా… వీడియో తీసిన అక్కడి వారు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెట్టంట ఎట్ ప్రజెంట్ ట్రెండ్ అవుతోంది.. ఈ స్టార్ ఎఫైర్ వార్ వీడియో..!

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు