Optical Illusion: చిత్రంలో దాగున్న ఏడుగురు అందమైన అమ్మాయిలు.. 15 సెకన్లలో కనుగొంటే మీవి డేగ కళ్ళే
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో చాలా మంది మహిళల ముఖాలను ఒకే చిత్రంలో రూపొందించారు. అయితే ఈ చిత్రంలో ఏడుగురు మహిళల ముఖాలను 15 సెకన్లలోపు కనుగొనమని షేర్ చేసిన ఛాలెంజ్ విసిరారు
Optical Illusion: కొన్ని విషయాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. కొన్నిటిలో ప్రత్యేకత ఏమీ కనిపించదు. అయితే కొన్ని చిత్రాలు మెదడుకి పదును పెడుతూ.. సమాధానాల కోసం శోధించడంలో సహాయపడతాయి. వీటిని మనం ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటాము. ఈ చిత్రాలు ఇతర చిత్రాల కంటే వేగంగా వైరల్ అవుతాయి. ఎందుకంటే వీటిని చూడడానికి సమస్యను సాల్వ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు.. వాటిని స్నేహితులు, బంధువులతో పంచుకుంటారు.. ఆ చిత్రాల్లో దాగున్న సమస్యను పరిష్కరించడం మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ చిత్రాలను చూసి వాటిని పరిష్కరించినప్పుడు.. మెదడుకు కూడా వ్యాయామం అవుతుంది. ఈ రోజుల్లో అలాంటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఇది నెటిజన్ల మనస్సును ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.
99 శాతం మంది ప్రజలు కొన్ని చిత్రాల్లోని పరిష్కరించడంలో విఫలమవుతున్నారని చాలా ఆప్టికల్ భ్రమల చిత్రాల గురించి చెబుతున్నారు. చిత్రంలో దాగున్న చిత్రాలు త్వరగా కనిపించవు. ఎంత శ్రద్ధ పెట్టినా దొరకడం కష్టం.
ఇక్కడ చిత్రాన్ని చూడండి.
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో చాలా మంది మహిళల ముఖాలను ఒకే చిత్రంలో రూపొందించారు. అయితే ఈ చిత్రంలో ఏడుగురు మహిళల ముఖాలను 15 సెకన్లలోపు కనుగొనమని షేర్ చేసిన ఛాలెంజ్ విసిరారు. మీరు ఈ చిత్రం పనితీరుని ప్రశంసించకుండా ఉండలేరు. నిర్ణీత సమయంలో చిత్రంలో దాగున్న అమ్మాయిలను కనుగొంటే.. మీ కళ్ళు కూడా డేగ కళ్ళలా షార్ప్ అన్నమాట.
ఆప్టికల్ భ్రమకు సమాధానం:
ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు మీ మనస్సు అలసి పోయినా.. సరైన సమాధానం రాకపోతే.. భయపడకండి, దాన్ని పరిష్కరించడానికి మేము మీకు సహాయం చేస్తాము. మొత్తం చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి.. చివరి అమ్మాయిని చూడాలంటే.. స్త్రీ జుట్టులో చూడవలసి ఉంటుంది, అప్పుడు మీకు అక్కడ మరొక ముఖం కనిపిస్తుంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..