Viral Video: ఎంతగా నిద్రలేవని ఏనుగు పిల్ల.. తల్లడిల్లిన తల్లి.. ఏం చేసిందో చూస్తే మైమరిచిపోతారంతే.. వైరల్ వీడియో

ఏనుగు పిల్ల రియాక్షన్ సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ట్విట్టర్‌లో ఈ వీడియో 5.3 మిలియన్ల వీక్షణలను పొందింది. ఇది మాత్రమే కాదు, క్లిప్ కేవలం 47 సెకన్ల నిడివితో, దాదాపు 2.5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 31 వేల కామెంట్లు వచ్చాయి.

Viral Video: ఎంతగా నిద్రలేవని ఏనుగు పిల్ల.. తల్లడిల్లిన తల్లి.. ఏం చేసిందో చూస్తే మైమరిచిపోతారంతే.. వైరల్ వీడియో
Elephant Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 09, 2022 | 7:59 PM

నిద్ర పోయిన వారిని మేల్కొలపాలంటే కాస్త ఆలోచిస్తుంటాం. అయితే, కొంతమంది మాత్రం ఇలాంటివి ఏవీ ఆలోచించకుండా నిద్రమత్తులో ఉన్న వారిని లేపేస్తుంటారు. హాయిగా నిద్ర పోయిన వారికి, నిద్రా భంగం కలిగిస్తుంటారు. ఇక తల్లిదండ్రుల విషయానికి వస్తే.. తమ పిల్లల నిద్ర నుంచి లేపాలంటే మాత్రం తెగ ఆలోచిస్తుంటారు. మరి జంతువుల విషయానికి వస్తే, ఎలా ఉంటుంది, నిద్ర పోతున్న వాటిని ఎలా మేల్కొలుపుతారో తెలుసుకోవాలని ఉందా.. అయితే, కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఓ ఏనుగు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ వీడియోపై తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏనుగు పిల్ల మంచి నిద్రలో ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను @buitengebieden ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

వీడియోలో తల్లి ఏనుగు తన పిల్లని నిద్ర లేపలేకపోయింది. ఎంత ప్రయత్నించినా తన పిల్లను మేల్కొలపలేక ఇబ్బందులు పడింది. ఇందుకోసం జూ సంరక్షకులను సహాయం అడిగింది. ఎంతో క్యూట్‌గా అడగడంతో, జూ సంరక్షకులు కూడా ఫిదా అయ్యారు. దీంతో ఏనుగు పిల్లను మేల్కొలిపేందుకు సహాయం చేశారు. దీంతో జూ సంరక్షకులు వచ్చి గట్టి తట్టి లేపారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏనుగు పిల్ల లేచింది. దీంతో అంతసేపు తన పిల్లకు ఏమైందోనని భయడిన తల్లి ఏనుగు, ఒక్కసారిగా సంతోషంలో మునిగిపోయింది. ఏనుగు పిల్ల కూడా తన తల్లిని వెతుక్కుంటూ దగ్గరికి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఏనుగు పిల్ల రియాక్షన్ సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ట్విట్టర్‌లో ఈ వీడియో 5.3 మిలియన్ల వీక్షణలను పొందింది. ఇది మాత్రమే కాదు, క్లిప్ కేవలం 47 సెకన్ల నిడివితో, దాదాపు 2.5 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 31 వేల కామెంట్లు వచ్చాయి.

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ