Viral Video: ఈ కోతి మహా చిలిపి.. కళ్లద్దాలు తీసుకున్న వానరం.. నెట్టింట్లో వీడియో ఫన్నీ వీడియో వైరల్

కోతి తన దగ్గర నుంచి వెళ్తున్నవారి దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులను తీసుకుని అక్కడ నుంచి క్షణాల్లో పారిపోతుంది. వాటి వెనుక వెళ్లి.. తమ వస్తువులను తిరిగి తీసుకోవడం చేసే పోరాటం.. అగచాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కోతి చేసిన పని.. ఓ మహిళ సమయ స్ఫూర్తి నెటిజన్లను ఆకట్టుకుంది.

Viral Video: ఈ కోతి మహా చిలిపి.. కళ్లద్దాలు తీసుకున్న వానరం.. నెట్టింట్లో వీడియో ఫన్నీ వీడియో వైరల్
Monkey Video Viral
Follow us

|

Updated on: May 27, 2023 | 1:18 PM

కోతులు అంటేనే అల్లరి పనులు చేస్తూ ఉంటాయి. ఈ కోతులు చేసే కొంటె పనులు చూస్తే ఎంతటి కోపంతో ఉన్నవారైనా సరే నవ్వేయాల్సిందే. అంతగా అల్లరి చేష్టలు చేస్తాయి. ఒక్క కోతి చేసే అల్లరిని భరించలేం అంటే.. ఇక అవి బృందంగా ఉంటె.. ఆమ్మో అనాల్సిందే ఎవరైనా.. ఒకొక్కసారి కోతులు చేసే పనులతో కలిగించే ఇబ్బందుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మనషుల చేతుల్లో ఉన్న ఆహార పదార్ధాలను తీసుకుని కోతి పారిపోవడం తరచుగా జరిగేదే.. తన దగ్గర నుంచి వెళ్తున్నవారి దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులను తీసుకుని అక్కడ నుంచి క్షణాల్లో పారిపోతుంది. వాటి వెనుక వెళ్లి.. తమ వస్తువులను తిరిగి తీసుకోవడం చేసే పోరాటం.. అగచాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కోతి చేసిన పని.. ఓ మహిళ సమయ స్ఫూర్తి నెటిజన్లను ఆకట్టుకుంది.

ఈ వీడియోలో ఒక చిలిపి కోతి ఇక వ్యక్తి కళ్ళకు ధరించిన కళ్లద్దాలను చటుక్కున లాక్కుంది. షాక్ తో చూడడం ఆ వ్యక్తి పని అయింది. అప్పుడు ఒక మహిళ స్పందించి కోతి నుంచి ఆ స్పెట్స్ ను తీసుకుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. కళ్లఅద్దాలు ధరించి మెట్లు ఎక్కుతున్న వ్యక్తిని మీరు చూడవచ్చు. అక్కడ సమీపంలోని కోట గోడ రెయిలింగ్‌పై కోతి కూర్చుని ఉంది. మెట్లు ఎక్కుతున్న వ్యక్తి దగ్గరకు కోతి మెరుపు వేగంతో వచ్చి.. వ్యక్తి కళ్లద్దాలను క్షణాల్లో తీసుకుని రైలింగ్ మూలకు తీసుకుని వెళ్లి కూర్చుంది. కోతి నుండి కళ్లద్దాలు పొందడానికి వ్యక్తి అనేక ప్రయత్నాలు చేయడం వీడియోలో చూడవచ్చు. అప్పుడే ఒక స్త్రీ వచ్చి  తన మనసుకు పదును పెట్టింది. తెలివి తేటలను ఉపయోగించుకుని కోతి కళ్ళద్దాలను వెనక్కి తీసుకుంటుంది. ఇంతకీ ఆ పద్దతి ఏంటి అంటే వీడియో చూడాల్సిందే.

తమాషా ఏంటంటే గాజులు తీసుకున్న తర్వాత కోతి వాటిని వేసుకుంటుంది. @animalfestiva అనే ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. కొన్ని సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల మంది లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఒకరు వావ్ దీదీ వావ్. మీరు అద్భుతంగా చేసారని అంటే.. మరొకరు ఈ మహిళ అనుభవజ్ఞురాలు అని తేల్చి చెప్పారు. ఇంకొకరు ఆ యువతి కోతిని భలే బోల్తా కొట్టించింది అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..