Viral Video: పిచ్చి పీక్ స్టేజ్.. లైక్స్ కోసం అంధుడిలా అద్భుతమైన నటన.. జనం పరుగే పరుగు

ఈ వీడియోలో వచ్చేపోయే జనాలతో ఓ రోడ్డు రద్దీగా ఉంది. ఆ జనాల్లో ఓ అంధవ్యక్తి కూడా ఉన్నాడు.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్.. లైక్స్ కోసం అంధుడిలా అద్భుతమైన నటన.. జనం పరుగే పరుగు
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2023 | 12:31 PM

సోషల్ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే పిచ్చి క్రేజ్‌తో చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. కొందరు రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. మరికొందరు ప్రాంక్ వీడియోల పేరుతో జనాలను భయపెడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే.

ఈ వీడియోలో వచ్చేపోయే జనాలతో ఓ రోడ్డు రద్దీగా ఉంది. ఆ జనాల్లో ఓ అంధవ్యక్తి కూడా ఉన్నాడు. అతను కర్రసాయంతో నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూసి అందరూ అంధుడే అనుకున్నారు. కానీ అతను ఒక్కసారిగా అందరికీ ఊహించని షాకిచ్చాడు. అప్పటిదాకా కళ్లుకనిపించనట్టు నడిచిన ఆ వ్యక్తి ఒక్కసారిగా రోడ్డుపై బోర్లాపడి, వెంటనే పైకి లేచి పల్టీలు కొట్టి వింత వింతగా ప్రవర్తించాడు. అతను చేసిన నిర్వాకానికి జనాలు భయంతో పరుగులు తీశారు. అప్పుడు అర్ధమైంది అందరికీ అతను అంధుడు కాదు.. అలా నటించాడు అని.

ఇవి కూడా చదవండి

ఓ వ్యక్తి గుడ్డి వాడిగా నటిస్తూ చేసిన నిర్వాకానికి.. చుట్టూ ఉన్న జనాలంతా భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొత్తానికి అందరినీ హడలెత్తించావు కదరా’’.. అని కొందరు, ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌కు వెళ్తోంది’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?