Viral News: పిశాచంలా కనిపించాలని శరీరం నిండా టాటూలు.. ముక్కు, చెవులు కట్ చేయించుకున్న వ్యక్తి.. ఎక్కడంటే

ప్రపంచంలో వింత హాబీలకు పేరుగాంచిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అయితే మీకు తెలుసా. ఓ వ్యక్తి రక్త పిశాచిగా మారాలనుకున్నాడు, దీంతో కళ్ళతో సహా శరీరం పచ్చబొట్లుతో నింపేసుకున్నాడు.  ఇప్పుడు నిజ జీవితంలో దెయ్యంగా కనిపిస్తున్నాడు. విన్నవారికి వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.

|

Updated on: May 20, 2023 | 10:48 AM

1 / 6
ప్రపంచంలో చాలా మంది తమ వింత హాబీలకు పేరుగాంచారు. విభిన్న అభిరుచులతో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచారు. ప్రజలు ఈ వింత హాబీల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక హాబీకి సంబంధించిన కథ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు అతని హాబీ కారణంగా ప్రజలు అతన్ని నిజ జీవితంలో దెయ్యం అని పిలుస్తున్నారు. 

2 / 6
దేవుడు ఇచ్చిన రూపం పూర్తిగా కనుమరుగయ్యే విధంగా తన శరీరం మొత్తాన్ని టాటూలతో నింపేసుకున్నాడు బ్రెజిల్ కు చెందిన ఫెర్నాండో ఫ్రాంకో డి ఒలివేరా. పిశాచంగా తాను కనిపించాలనుకోవడమే కాదు క్రేజ్ కోసం నాలుక, తల అన్నింటినీ మార్పులు చేసుకున్నాడు. 

3 / 6
ఫెర్నాండో ఫ్రాంకో డి ఒలివెరా ఇదే విషయంపై మాట్లాడుతూ.. తనకు ఇంకా సంతృప్తి లేదని.. మరింతగా మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు. పిశాచిలా కనిపించడం కోసం శరీరంపై ఇంకా చాలా టాటూస్ వేయాల్సి ఉందని చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుంచి తన శరీరంపై టాటూలు వేయించుకోవడం మొదలుపెట్టానని పేర్కొన్నారు. 

4 / 6
ఫెర్నాండో ఫ్రాంకో డి మొదట తన కళ్లలో పిశాచంలా కనిపించేలా టాటూ వేయించుకున్నాడు. ఇది కాకుండా, అతను తన ముక్కును కత్తిరించికున్నాడు. పిశాచంలా కనిపించేలా తన దంతాలను సరిచేసుకున్నాడు.

5 / 6
ఫెర్నాండో ఫ్రాంకో డి  ఇన్‌స్టాగ్రామ్‌ను 87 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. ఎవరైనా మొదటిసారి ఫెర్నాండో చుస్తే.. తీవ్రంగా భయపడతారు.

6 / 6
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు