Viral: ప్రైవేటు పార్ట్ ఉబ్బిపోయి ఆసుపత్రికెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు టెస్టులు చేయగా..

శృంగారాన్ని పీక్స్‌కు చేరాలని.. తెగ ఎంజాయ్ చేయాలనే ఆతృతతో ప్రమాదకరమైన భంగిమలు ప్రయత్నిస్తున్నారు. కట్ చేస్తే.. లేనిపోని సమస్యలను..

Viral: ప్రైవేటు పార్ట్ ఉబ్బిపోయి ఆసుపత్రికెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు టెస్టులు చేయగా..
Representative Image
Follow us

|

Updated on: May 27, 2023 | 12:51 PM

శృంగారం సృష్టికి మూలం. భార్యాభర్తల మధ్య బంధం బలపడేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. అలాగే మనిషి ఆరోగ్యంపై శృంగారం ఎంతగానో ప్రభావం చూపుతుందని చాలామంది వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే ప్రతీరోజూ శృంగారం చేయడం ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ మధ్యకాలంలో కొందరిపై పోర్న్ వీడియోల ప్రభావం ఎక్కువగా ఉంది. శృంగారాన్ని పీక్స్‌కు చేరాలని.. తెగ ఎంజాయ్ చేయాలనే ఆతృతతో ప్రమాదకరమైన భంగిమలు ప్రయత్నిస్తున్నారు. కట్ చేస్తే.. లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి టాంజానియాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

టాంజానియాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి తన భాగస్వామితో సెక్స్‌లో పీక్స్‌కు చేరాలనుకున్నాడు. కట్ చేస్తే.. సెక్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా తన ప్రైవేటు పార్ట్ దగ్గర మూడు చోట్ల విరిగినట్లు శబ్దం విన్నాడు. అంతే! ఇంకేముంది ఉబ్బిపోయిన పురుషాంగంతో ఆసుపత్రిపాలయ్యాడు. మహిళలకు సంబంధించిన ప్రైవేటు పార్ట్‌లోని సున్నితమైన ప్రదేశాన్ని పురుషాంగం గట్టిగా తాకడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెప్పారు.

అంతేకాకుండా బాధితుడు తనకు ఐదు గంటలుగా మూత్రనాళం నుంచి రక్తం కారినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే ఎక్స్‌రే స్కానింగ్‌లో కూడా బాధితుడి ప్రైవేటు పార్ట్‌లో మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లు బయటపడింది. కాగా, అతడికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. మూడు రోజుల అనంతరం డిశ్చార్జ్ చేశారు. అనంతరం ఆరు నెలల తర్వాత తన శృంగారం జీవితం మళ్లీ ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా అయ్యిందని బాధితుడు పేర్కొన్నాడు.(Source)

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!