ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్.. ధర తెలిస్తే షాకే
వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌లకి డిమాండ్ మామూలుగా ఉండదు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఐస్‌క్రీమ్ తినాలని ఇష్టపడతారు. మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్‌లో ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. ఎవరికి నచ్చిన ఐస్‌క్రీమ్ వారు తింటూ ఆస్వాదిస్తారు. ఇప్పుడు మీకు ఓ అరుదైన ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేస్తున్నాం.
వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌లకి డిమాండ్ మామూలుగా ఉండదు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఐస్‌క్రీమ్ తినాలని ఇష్టపడతారు. మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్‌లో ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. ఎవరికి నచ్చిన ఐస్‌క్రీమ్ వారు తింటూ ఆస్వాదిస్తారు. ఇప్పుడు మీకు ఓ అరుదైన ఐస్‌క్రీమ్‌ను పరిచయం చేస్తున్నాం. ఇది ప్రపంచంలోనే అంత్యంత ఖరీదైనది, ప్రత్యేకమైనది కూడా. మరి దాని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.. జపాన్ కు చెందిన సెల్లాటో కంపెనీ ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. ఈ ఐస్ క్రీం ఫ్లేవర్ తయారు చెయ్యడానికి ఏడాదిన్నర కాలం పట్టిందట. ఈ విషయం స్వయంగా ఆ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఖరీదైన, అరుదైన పదార్థాలతో తయారు చేసిన ఈ ఐస్‌క్రీమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఇటలీలో పెరిగే వైట్ ట్రఫిల్ ను కూడా ఇందులో వినియోగించారు. మరి, అంతకాలం ఎందుకు పట్టింది అనుకుంటున్నారా..? ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత, అంతా ఫైన్ అనుకున్నాక తుది ఉత్పత్తిని తీసుకొచ్చారు. నచ్చిన షేప్, నచ్చిన రుచి, తీసుకురావడానికి అంత సమయం పట్టిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు డ్రైవర్ ఓవరాక్షన్.. సీఎం వార్నింగ్
నడిరోడ్డుపైనే యువతి, యువకుడు.. కట్‌చేస్తే కేసు నమోదు.. ఎందుకంటే ??
మహిళలకు వాడిపడేసిన కండోమ్ పార్సిళ్లు !! ఎక్కడంటే ??
మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే
Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

