Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??

Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??

Phani CH

|

Updated on: May 27, 2023 | 9:40 AM

సినీ విలాకాశంలో.. తనదైన పాత్రలతో వెలిగిపోయిన శరత్ బాబు.. ఉన్నట్టుండి అందర్నీ వదిలి వెళ్లిపోయారు. తన అభిమానులతో పాటు.. హితులను సన్నిహితులును కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. అయితే ఇన్ని రోజులు తన జ్ఙాపకాలను నెమరేసుకుంటూ ఉన్న సోషల్ మీడియా..

సినీ విలాకాశంలో.. తనదైన పాత్రలతో వెలిగిపోయిన శరత్ బాబు.. ఉన్నట్టుండి అందర్నీ వదిలి వెళ్లిపోయారు. తన అభిమానులతో పాటు.. హితులను సన్నిహితులును కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. అయితే ఇన్ని రోజులు తన జ్ఙాపకాలను నెమరేసుకుంటూ ఉన్న సోషల్ మీడియా.. ఒక్క సారిగా తన ఆస్తులు ఎవరికి? అనే ప్రశ్నలతో.. నిండిపోయింది. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఇదే విషయంగా చర్చ జరగుతోంది. మరి శరత్ బాబు ఆస్తులు ఎవరికి? తన మాజీ భార్యలకా..? తన తోబుట్టువులకా..? లేక వారి పిల్లలకా..? తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! తన కెరీర్ బిగినింగ్‌లోనే రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్‌ బాబు.. ఆమెతో పడలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత స్నేహలతను పెళ్లి చేసుకుని.. ఆమెతో కూడా విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మూడో పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన మాత్రం దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి

కరాటే కళ్యాణీ VS విష్ణు.. ముదురుతున్న లొల్లి..

PS2 OTT: ఓటీటీలో వచ్చేస్తున్న PS2.. కానీ ఒక చిన్న షరత్

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజన్ ?? కన్ఫూజన్ ?? ఆ టైటిల్ ఏంటో కొద్దిగా చెప్పండి సర్..