Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahimsa Pre Release Event:  తమ్ముడి కోసం భళ్లాల దేవుడు.. అహింస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్‌ వీడియో

Ahimsa Pre Release Event: తమ్ముడి కోసం భళ్లాల దేవుడు.. అహింస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. లైవ్‌ వీడియో

Basha Shek

| Edited By: seoteam.veegam

Updated on: May 30, 2023 | 1:57 PM

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అహింస చిత్రం జూన్‌ 2 గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. దగ్గురాటి రానా ముఖ్య అతిథిగా రానున్నాడు. లైవ్ వీడియో చూడండి..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయమవుతున్న సినిమా అహింస. ఈ చిత్రానికి డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ అండ్ యాక్షన్ మూవీకగా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 2 గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అహింస చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. దగ్గురాటి రానా ముఖ్య అతిథిగా రానున్నాడు. లైవ్ వీడియో చూడండి..

Published on: May 27, 2023 07:46 PM