Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి

Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి

Phani CH

|

Updated on: May 27, 2023 | 9:39 AM

కొందరు అమ్మాయిలు అరిచి తమకు కావాల్సింది సాధించుకుంటారు. చీటికీమాటికీ కన్నీళ్లు పెట్టుకుంటారు. సొసైటీ కల్పించిన హక్కులను తప్పుగా వాడుకుంటారు. సూడో ఫెమినిస్టులుగా తయారవుతున్నారు… ఇక ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ.. తెరకెక్కిన సినిమానే హ్యాష్‌ట్యాగ్‌ మెన్‌టూ! శ్రీకాంత్ జి.రెడ్డి డైరెక్షన్లో..

కొందరు అమ్మాయిలు అరిచి తమకు కావాల్సింది సాధించుకుంటారు. చీటికీమాటికీ కన్నీళ్లు పెట్టుకుంటారు. సొసైటీ కల్పించిన హక్కులను తప్పుగా వాడుకుంటారు. సూడో ఫెమినిస్టులుగా తయారవుతున్నారు… ఇక ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తూ.. తెరకెక్కిన సినిమానే హ్యాష్‌ట్యాగ్‌ మెన్‌టూ! శ్రీకాంత్ జి.రెడ్డి డైరెక్షన్లో నరేష్‌ అగస్త్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా రిలీజ్ అయింది. రిలీజ్కు ముందే ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈసినిమా మరి రిలీజ్ అయ్యాక కూడా అందర్నీ ఆకట్టుకుందా? అసలు సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి! చిన్నప్పటి నుంచి సంపదలో పెరిగిన అబ్బాయి సంజు అలియాస్ కౌశిక్‌ ఘంటసాల,.. గ్రీన్‌ కార్డును వద్దనుకుని నిజమైన ప్రేమను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అక్కడ అతనికి స్టాండప్‌ కామెడీ చేసే అమ్మాయి తారసపడుతుంది. ఆమెకి యూఎస్‌ వెళ్లాలన్నది కోరిక. దాన్నే పదే పదే ప్రస్తావిస్తుంటుంది. అభిరుచులు వేరైన ఆ ఇద్దరు కలిసి అడుగులు వేశారా? లేదా?… ఇది ఓ కథ ! ఇక నాలుగేళ్లు చూపులతోనే ఫాతిమాను ప్రేమిస్తుంటాడు మెకానిక్‌ మున్నా అలియాస్ మౌర్య సిద్ధవరం. ఒక రోజు ఫాతిమాకి పెళ్లయిందని తెలిసి అమ్మాయిల మీద విరక్తి పెంచుకుంటాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కరాటే కళ్యాణీ VS విష్ణు.. ముదురుతున్న లొల్లి..

PS2 OTT: ఓటీటీలో వచ్చేస్తున్న PS2.. కానీ ఒక చిన్న షరత్

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజన్ ?? కన్ఫూజన్ ?? ఆ టైటిల్ ఏంటో కొద్దిగా చెప్పండి సర్..