కరాటే కళ్యాణీ VS విష్ణు.. ముదురుతున్న లొల్లి..
కరాటే కళ్యాణీ vs మంచు విష్ణు! వీరిద్దరి మధ్య సీరియస్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు మా ఇంట రచ్చ లేపుతోంది. కరాటే కళ్యాణీ మా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. విష్ణు తీసుకున్న నిర్ణయం సూటిగా.. ఘాటుగా... కరాటే కళ్యాణీ నుంచి ప్రశ్నల వర్షం కురిసేలా చేస్తోంది.
కరాటే కళ్యాణీ vs మంచు విష్ణు! వీరిద్దరి మధ్య సీరియస్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో మొదలైన వివాదం ఇప్పుడు మా ఇంట రచ్చ లేపుతోంది. కరాటే కళ్యాణీ మా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. విష్ణు తీసుకున్న నిర్ణయం సూటిగా.. ఘాటుగా… కరాటే కళ్యాణీ నుంచి ప్రశ్నల వర్షం కురిసేలా చేస్తోంది. ఇండస్ట్రీ ఇంట ఇదో బిగ్ ఇష్యూగా మారుతోంది. ఎస్ ! ఖమ్మం లకారం చెరువు దగ్గర మొదలైన ఎన్టీఆర్ విగ్రహ వివాదం ఇంకా కంటిన్యూ అవుతేనే ఉంది. కంటిన్యూ అవడమే కాదు.. అది హైకోర్టు మెట్లెక్కి విగ్రహానికి మార్పులు చేసేదాకా వెళ్లింది. అంతేకాదు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టకూడదంటూ పోరాటం చేసిన కరాటే కల్యాణి.. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ.. మా సీరియస్ అయ్యే వరకు వచ్చింది. ఆమె మా అధ్యక్షుడు మంచు విష్ణు సన్సెన్షన్ వేటు వేసే వరకు వెళ్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PS2 OTT: ఓటీటీలో వచ్చేస్తున్న PS2.. కానీ ఒక చిన్న షరత్
SSMB28: మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజన్ ?? కన్ఫూజన్ ?? ఆ టైటిల్ ఏంటో కొద్దిగా చెప్పండి సర్..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

