మహిళలకు వాడిపడేసిన కండోమ్ పార్సిళ్లు !! ఎక్కడంటే ??
ఆస్ట్రేలియా లో జుగుప్సాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 65 మంది మహిళలకు పార్సిళ్లు రాగా.. అందులో ఉన్నదాన్ని చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో నిందితుడు వాడేసిన కండోములను పెట్టి ఈ 65 మందికీ పంపించాడు. కొంత మంది కండోంతో పాటు చేతిరాతతో కూడిన లెటర్లనూ..
ఆస్ట్రేలియా లో జుగుప్సాకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 65 మంది మహిళలకు పార్సిళ్లు రాగా.. అందులో ఉన్నదాన్ని చూసి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో నిందితుడు వాడేసిన కండోములను పెట్టి ఈ 65 మందికీ పంపించాడు. కొంత మంది కండోంతో పాటు చేతిరాతతో కూడిన లెటర్లనూ అందుకున్నామని పోలీసులకు తెలిపారు. ఆ పార్సిల్‌ను విప్పి చూసిన రోజు రాత్రంతా నిద్ర లేదని ఒక మహిళ వాపోయింది. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు జరిపిన అధికారులు ఆసక్తికర అంశాలను కనుగొన్నారు. 65 మందీ మహిళలు 1999లో ఒకే కాలేజీలో చదువుకున్నారని గుర్తించారు. వీరి అడ్రస్‌లను అక్కడి నుంచే సేకరించి ఉంటారని, నిందితుడు వీరికి తెలిసిన వారే అయి ఉంటారని తెలిపారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని ప్రకటించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. “చాలా ఆనందంగా ఉంది” అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఆ శునకాన్ని “హీరో” అంటూ పొగిడారు. “క్యాన్సర్‌ని ఓడించి మళ్లీ డ్యూటీలోకి రావడం చాలా గొప్ప విషయం. పంజాబ్ పోలీసులకు హ్యాట్సాఫ్” అని ఇంకొందరు పొగుడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే
Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??
Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి
కరాటే కళ్యాణీ VS విష్ణు.. ముదురుతున్న లొల్లి..
PS2 OTT: ఓటీటీలో వచ్చేస్తున్న PS2.. కానీ ఒక చిన్న షరత్
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్..
ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్
ఫోన్ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో
వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..
అంతరిక్షంలో వింత.. 'ఆ గ్రహం' పై ఉప్పు వర్షం..
టీచర్‌గా మారిన ఎస్పీ.. క్లాస్‌లో పాఠాలు చెబుతూ..

