మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే

మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే

Phani CH

|

Updated on: May 27, 2023 | 9:41 AM

ప్రతి ఒక్కరూ అందంగా యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది వయస్సు బయటపడకుండా ఉండేందుకు జుట్టుకు రంగేసుకుంటే.. మరికొంతమంది స్కిన్ కు కొన్ని ప్రత్యేకమైన ఆయిల్స్ ను వాడతారు. ఇప్పుడు తాజాగా థాయ్‌ల్యాండ్‌కు..

ప్రతి ఒక్కరూ అందంగా యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది వయస్సు బయటపడకుండా ఉండేందుకు జుట్టుకు రంగేసుకుంటే.. మరికొంతమంది స్కిన్ కు కొన్ని ప్రత్యేకమైన ఆయిల్స్ ను వాడతారు. ఇప్పుడు తాజాగా థాయ్‌ల్యాండ్‌కు చెందిన ఓవ్యక్తి ఇది తాగితే నిత్యయవ్వనానికి తిరుగులేదంటున్నాడు. అదేంటో చూద్దాం. థాయిలాండ్‌లోని ట్రాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 52 ఏళ్ల రోజాకోర్న్ నైనోన్ ప్రతిరోజూ ఉదయం మొసలి రక్తాన్ని కాఫీలా తాగుతున్నాడు. లావో ఖావో అనే థాయ్ స్పిరిట్‌ని మొసలి రక్తంలో కలిపి రోజు ఉదయాన్నే తాగుతానని తెలిపాడు. రాత్రి పడుకునే ముందు కూడా ఈ కాక్టెయిల్‌ను ఇష్టపడతాడట. ఇది తాగకముందు అతను శారీరకంగా బలహీనంగా, అలసిపోయినట్లు ఉండేవాడినని రోజాకార్న్ తెలిపాడు. మొసలి రక్తం తాగడం ప్రారంభించినప్పటి నుంచి తాను ఎప్పుడూ అలసిపోలేదని, మొసలి రక్తం శరీరంలోని అనేక అవయవాలకు, నాడీ వ్యవస్థకు అద్భుతంగా పనిచేస్తుందని తెలిపాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??

Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి

కరాటే కళ్యాణీ VS విష్ణు.. ముదురుతున్న లొల్లి..

PS2 OTT: ఓటీటీలో వచ్చేస్తున్న PS2.. కానీ ఒక చిన్న షరత్

SSMB28: మహేష్ ఫ్యాన్స్ కన్ఫూజన్ ?? కన్ఫూజన్ ?? ఆ టైటిల్ ఏంటో కొద్దిగా చెప్పండి సర్..