Watch: ఓరి దేవుడా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టం.. మేకప్ తో తల్లిని చూసి భయంతో పెరిగెత్తిన బుడ్డొడు..

బ్యూటీపార్లర్ సిబ్బంది మీ అమ్మ అని చెప్పినా ఆ పిల్లవాడు నమ్మలేదు. బ్యూటీపార్లర్‌లో అతడు తన తన తల్లి కోసం అటూ ఇటుగా వెతకడం ప్రారంభించాడు. దాంతో ఆ తల్లి తన బిడ్డను ఒడిలోకి తీసుకుని వివరించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ బుడ్డొడు..మరింత పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు.

Watch: ఓరి దేవుడా.. పగోడికి కూడా రావొద్దు ఈ కష్టం.. మేకప్ తో తల్లిని చూసి భయంతో పెరిగెత్తిన బుడ్డొడు..
Mother Makeover
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2023 | 10:03 AM

ఇది మొబైల్ ప్రపంచం. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరిగా ఉంటుంది. కమ్యూనికేషన్ సాధనంగా వాడే మొబైల్‌.. వినోదంతో పాటు మన జీవితాల్లో కూడా ముఖ్య భాగంగా మారిపోయింది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను కూడా కావాల్సినంతగా ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. వీటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, కొన్ని వీడియోలు మనల్ని నవ్విస్తాయి. అలాగే మీరు ఇంతకు ముందెన్నడూ చూడని వీడియోలను కూడా ఇంటర్నెట్‌లో చూస్తారు. ఇప్పుడు ఇలాంటి వీడియో సర్వత్రా వైరల్ అవుతోంది. ఫుల్లుగా మేకప్ వేసుకున్న తర్వాత పిల్లవాడు తన తల్లిని గుర్తుపట్టలేకపోయాడు. మేకప్‌తో గుర్తు పట్టలేనంతగా మారిన తల్లి రూపం చూసి ఆమె దగ్గరకు వెళ్లేందుకు భయపడిపోయాడు. అమ్మను చూసి భయంతో వాడు ఏడుస్తున్నాడు. ఆ చిన్న పిల్లాడు చేసిన ఈ రియాక్షన్ సర్వత్రా వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న పిల్లవాడు బ్యూటీ పార్లర్‌లో సందడి చేస్తూ తన తల్లి కోసం వెతుకుతున్న దృశ్యం కనిపిస్తుంది. అతని తల్లి ఫుల్లు మేకప్ వేసుకుంది. అయితే, పాపం ఆ బుడ్డొడికి ఏం తెలుసు..మేకప్‌లో ఉన్నది తన తల్లే అని తెలియక కంగారుపడ్డాడు. మేకోవర్ చేసిన తల్లిని గుర్తుపట్టలేక దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.. బ్యూటీపార్లర్ సిబ్బంది మీ అమ్మ అని చెప్పినా ఆ పిల్లవాడు నమ్మలేదు. బ్యూటీపార్లర్‌లో అతడు తన తన తల్లి కోసం అటూ ఇటుగా వెతకడం ప్రారంభించాడు. దాంతో ఆ తల్లి తన బిడ్డను ఒడిలోకి తీసుకుని వివరించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ బుడ్డొడు..మరింత పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను @HasnaZarooriHai ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియో చూసిన వెంటనే ప్రజలు అద్భుతమైన రియాక్షన్స్ ఇచ్చారు. ఈ వీడియోకు మూడు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..