మహిళల్లో దాగున్న బ్రహ్మాస్త్రం ఇదేనట.! పురుషులను ఆకర్షించేవి ఏంటో తెల్సా
వైవాహిక జీవితంలో రొమాన్స్ కీలకమైనది. ఇది భార్యభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలపర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వైవాహిక జీవితంలో రొమాన్స్ చేయడం కీలకమైనది. ఇది భార్యభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలపర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఇది శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీని ద్వారా పలు వ్యాధులు కూడా నయం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అయితే ఆ సమయంలో మహిళల పట్ల పురుషులను ఎక్కువగా ఆకర్షించేవి ఏంటో తెల్సా..
శరీర కదలికలు..
రొమాన్స్ సమయంలో పాల్గొనే సమయంలో మగాళ్లు ఎక్కువగా తన భాగస్వామి కదలికలపై దృష్టి సారిస్తారట. అంతేకాకుండా ఈ సమయంలో మగవారు తమ భాగస్వామికి మరింత సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారట.
ఐ కాంటాక్ట్..
ఆ సమయంలో మగాళ్లు తమ భాగస్వామి కళ్లల్లోకి ఎక్కువగా చూస్తారు. ఆమె తన శరీరాకృతిని ఇష్టపడిందా.? లేదా టీజ్ చేస్తోందా అనేది అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారట. దీంతో తన భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉండాలని అనుకుంటారట.
భాగస్వామి ఇన్నర్‌వేర్..
అలాగే ఆ సమయంలో మగవారు తమ భాగస్వామి లోదుస్తులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అవి ఓల్డ్‌వా.? లేక కొత్తవా.? ఆమె ఎలాంటివి ధరిస్తుందన్న వాటిపై దృష్టి సారిస్తారట. అలాగే కొందరు పురుషులకు తమ భాగస్వామి లోదుస్తులను ధరించాలన్న ఫాంటసీ కూడా ఉంటుంది.
ఇది చదవండి: మార్చురీలో వింతగా అరుపులు, కేకలు.. వెళ్లి చూడగా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.!
వాయిస్‌లో హెచ్చుతగ్గులు..
ఆ సమయంలో మగాళ్లు ఎక్కువగా.. తమ భాగస్వామి వాయిస్‌ను కూడా గమనిస్తారు. వాయిస్ డీప్‌గా ఉన్నట్లయితే.. ఆమె భావోద్వేగానికి లోనయినట్టు.. అతడితో మరింతగా ఉత్సాహంగా పాల్గొంటుందని పురుషులు అర్ధం చేసుకుంటారట.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి