AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామంలోని మగాళ్ల కోసం విదేశాల నుంచి యువతులు.. శృంగారంతో పాటు డబ్బులు ఇస్తారట.!

విదేశీయులకు భారతదేశం ఓ ఆకర్షణీయమైన డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టూరిస్ట్‌లు.. మన దేశంలోని మతపరమైన.. ఆ వివరాలు..

ఆ గ్రామంలోని మగాళ్ల కోసం విదేశాల నుంచి యువతులు.. శృంగారంతో పాటు డబ్బులు ఇస్తారట.!
Pregnancy Tourism
Ravi Kiran
|

Updated on: Aug 28, 2024 | 8:12 PM

Share

విదేశీయులకు భారతదేశం ఓ ఆకర్షణీయమైన డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టూరిస్ట్‌లు.. మన దేశంలోని మతపరమైన, చారిత్రిక కట్టడాలను చూడటానికి మాత్రమే కాదు.. పలు ప్రాంతాల్లోని సహజమైన అందాలను కూడా ఆస్వాదించేందుకు వస్తుంటారు. అలాంటి అద్భుతమైన ప్రదేశాలలో ఒకటి లడఖ్. లడక్‌లోని సింధూ నది ఒడ్డున కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇక ఈ గ్రామాల్లో సహజమైన వనురులతో పాటు అందమైన ఆజానుబాహులు ఉంటారు. ఇక ఆ అందమైన ఆజానుబాహుల్లాంటి పిల్లలను కనాలని.. యూరోప్ దేశం నుంచి మహిళలు ఇక్కడికి వస్తుంటారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. నూటికి నూరుశాతం నిజమండీ.! దీనికి వాళ్లు పిలుచుకునే పేరు ‘ప్రెగ్నెన్సీ టూరిజం’. లడఖ్ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇది ఇప్పుడు ఇది బిజినెస్‌గా మారింది. ఇంతకీ ఆ ఊరేంటి.? ఎందుకని విదేశీ యువతులు అమ్మతనం పొందేందుకు అక్కడికి వస్తారో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆ గ్రామాలకు విదేశీ యువతుల రాక.. ఇప్పటి మ్యాటర్ కాదు.. ఏకంగా 2000 సంవత్సరం నుంచే ఇది మొదలైంది. కార్గిల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో లడఖ్‌లో ఒక గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని ఆర్య వ్యాలీ అని అంటారు. ఇక్కడ నివసించే పురుషుల ద్వారా గర్భం దాల్చడానికి 2000 సంవత్సరం నుంచి విదేశీ మహిళలు వస్తున్నారు. ఈ ఆర్య వ్యాలీలో ‘బ్రోక్పా తెగ’ నివాసముంటోంది. ఈ తెగలు ‘అలెగ్జాండర్- ది గ్రేట్’ సైన్యానికి చెందినవారని చెబుతుంటారు. అలాగే, అలెగ్జాండర్ భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు, అతని సైన్యంలో కొంతభాగం ఇక్కడే ఉందని చరిత్ర నిపుణులు అంటుంటారు. ఈ జాతికి చెందిన పురుషుల నుంచి గర్భం దాల్చినట్లయితే, బిడ్డకు ఈ ఆర్యుల జాతికి చెందినవారికి ఉన్న మాదిరిగానే మంచి శరీరాకృతి, నీలిరంగు కళ్లు, పసిమి ఛాయ వస్తాయని యూరోపియన్ మహిళలు నమ్ముతారు. అందుకే ఇక్కడికి యూరోప్‌కు చెందిన మహిళల రాక విపరీతంగా పెరిగింది. వారితో శృంగారంలో పాల్గొని.. ఆ విదేశీ యువతులు.. ఆర్యజాతి పురుషులు డబ్బులు కూడా చెల్లిస్తారు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులు ఈ గ్రామాలకు ఎక్కువ వస్తున్నారని పలు పరిశోధనల్లో తేలింది. ఈ దేశాలకు చెందిన యువతులు తమ బిడ్డలకు తండ్రి ఉన్నా, లేకపోయినా సంబంధం లేదు. కేవలం తమ పిల్లలు స్వచ్చమైన ఆర్యుల జాతివారిలా అందంగా, తెలివైనవారిలా ఉండాలనే కోరుకుంటారు. సో.. ఇలా ఈ ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ ప్రస్తుతం లడఖ్‌లో మంచి బిజినెస్‌గా మారింది. ఈ మేరకు దేవేంద్ర కుమార్ సైనీ అనే నెటిజన్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.(Source)

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..