Viral News: ఇంటి పూల కుండీలో నాట్యం చేసిన నాగుపాము..! యజమాని షాక్.. ఆ తర్వాత..

పిల్లలంతా సాయంత్రం వేళల్లో ఆడుకోవడం, త్వరలో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉండడంతో పిల్లలంతా ఆ ప్రాంతంలో ఎక్కువ సేపు ఆడుకుంటున్నారని, కావున మున్సిపల్ పాలకవర్గం స్పందించి పాముల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Viral News: ఇంటి పూల కుండీలో నాట్యం చేసిన నాగుపాము..! యజమాని షాక్.. ఆ తర్వాత..
Snake (Representative image)
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 18, 2023 | 10:47 AM

కోయంబత్తూరులోని బోతనూరు తిరుమలై నగర్ ప్రాంతంలోని ఓ ఇంటి పూల కుండీలో నాగుపాము కలకలం రేపింది. ఇది చూసిన ఇంటి యజమాని గ్రీన్‌కేర్ సంస్థకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ సినెక్ అమీన్ నాగుపామును సునాయాసంగా పట్టుకున్నాడు. పట్టుబడిన పాము దాదాపు నాలుగున్నర అడుగుల పొడవు ఉంది. ఇది చూసి కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారందరూ షాక్‌కు గురయ్యారు.

పట్టుబడిన పామును పెరియకుళం పశ్చిమ ఒడ్డున నోయ్యల్ నదికి ఆనుకుని ఉన్న పొదల్లో వదిలేశారు. వేసవి కాలం వచ్చిందంటే కోయంబత్తూరులోని పలు ప్రాంతాల్లో చల్లటి ప్రదేశాలను వెతుక్కుంటూ పాములు సహా పలు విష జంతువులు నివాస ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తున్నాయి.

ఈ ప్రాంతంలో గత 10 రోజుల క్రితం 2 పాములను పట్టుకుని అడవుల్లోకి వదిలారు. పిల్లలంతా సాయంత్రం వేళల్లో ఆడుకోవడం, త్వరలో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉండడంతో పిల్లలంతా ఆ ప్రాంతంలో ఎక్కువ సేపు ఆడుకుంటున్నారని, కావున మున్సిపల్ పాలకవర్గం పాములు పట్టుకుని చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.. నివాస ప్రాంతంలో పాముల సంచారంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటూ ప్రజలు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!