Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టెలు కొట్టుకునే వ్యక్తిని వరించిన అదృష్టం..!అడవిలో దొరికిన దుంగను రెండుగా చీల్చగా..

ఓ వ్యక్తికి అడవిలో ఒక పెద్ద దుంగ దొరికింది. అతడు గొడ్డలితో నరికి ముక్కలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో లోపల నుండి ఒక తేనెటీగ బయటకు రావడం కనిపిస్తుంది. అతడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలాగే, కొడుతూ పోయాడు. చివరకు ఆ దుంగ రెండుగా విడిపోయింది. ఇక ఆ దుంగలో కనిపించిన దృశ్యం చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది.

కట్టెలు కొట్టుకునే వ్యక్తిని వరించిన అదృష్టం..!అడవిలో దొరికిన దుంగను రెండుగా చీల్చగా..
Honey Comb Inside Log
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 09, 2024 | 4:23 PM

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర వార్తలు వింటుంటాం..అదృష్టం వరించడంతో కటిక పేదవాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారిన సంఘటనలు వైరల్‌ కావడం చూస్తుంటాం. అలాగే, కోటీశ్వరులు దివాలా తీయడం వంటి ఘటనలు కూడా వింటుంటాం..అందుకే అదృష్టం ఎప్పుడు ఎలా ఎవ‌ర్ని త‌లుపు తడుతుందో చెప్ప‌లేం. అన్ని రోజులు ప‌డిన క‌ష్టం మొత్తం ఒక్క‌రాత్రితో ప‌టాపంచ‌లైపోతుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయి. అందులో ఇదికూడా ఒక‌టి. ఓ కథలో కట్టెలు కొట్టి అమ్ముకుని బ్రతికే ఓ వ్యక్తిని అనుకోకుండా లక్ష్మీదేవి వరిస్తుంది. దాంతో అతని దశ తిరిగి అతడు ధనవంతుడు అవుతాడు.. సరిగ్గా ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది..! అడవిలో కట్టెలు కొట్టుకునే ఓ వ్యక్తికి ఓ పెద్ద దుంగ దొరికింది. దాన్ని రెండు ముక్కలుగా కట్‌ చేయగా, అందులో ఊహించని దృశ్యం కనిపించింది..

వైరల్‌ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తికి అడవిలో ఒక పెద్ద దుంగ దొరికింది. అతడు గొడ్డలితో నరికి ముక్కలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో లోపల నుండి ఒక తేనెటీగ బయటకు రావడం కనిపిస్తుంది. అతడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలాగే, కొడుతూ పోయాడు. చివరకు ఆ దుంగ రెండుగా విడిపోయింది. ఇక ఆ దుంగలో కనిపించిన దృశ్యం చూస్తే.. ఒళ్లు జలదరిస్తుంది. పైగా మామూలుగా కనిపించిన ఆ దుంగ లోపల మాత్రం ఒక పెద్ద తేనె తుట్టి ఉండటం కనిపించింది. అది చూసిన ఆ వ్యక్తి కూడా షాక్‌ తిన్నాడు. దుండ నిండా వేల సంఖ్యలో తేనెటీగలు నిండివున్నాయి. కానీ, చుక్క తేనె కనిపించటం లేదు. కానీ, అతడి అదృష్టం బాగుంది.. అతడిపై తేనెటీగలు దాడి చేయలేదు. అతడు కూడా ఒంటి నిండుగా ఉండే దుస్తులు ధరించి ఉన్నాడు. ఈ వీడియోని X లో @visualfeastwang అనే ఖాతా ద్వారా షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్‌ వచ్చాయి. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు కూడా వచ్చాయి. చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. మీ అదృష్టం బాగుంది. కాబట్టి, తేనెటీగల దాడి నుంచి తప్పించుకోగలిగారు అని ఒకరు రాయగా, ఎండిపోయిన చెక్క లోపల నుండి తీపి ఆశ్చర్యంగా ఉందంటూ మరొకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వాకింగ్‌కి చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఎలా చేయాలి..
వాకింగ్‌కి చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఎలా చేయాలి..
సూర్యగ్రహణం నుంచి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..
సూర్యగ్రహణం నుంచి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎన్ని ప్రయోజనాలో..
జియో, ఎయిర్‌టెల్‌, వీలలో ఈ చౌక ప్లాన్‌లలో జియో హాట్‌స్టార్‌!
జియో, ఎయిర్‌టెల్‌, వీలలో ఈ చౌక ప్లాన్‌లలో జియో హాట్‌స్టార్‌!
OTTలను నిరోధించండి: పార్లమెంటరీ ప్యానెల్‌
OTTలను నిరోధించండి: పార్లమెంటరీ ప్యానెల్‌
కాలేజీలో 42 ప్రేతాత్మలు.. ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
కాలేజీలో 42 ప్రేతాత్మలు.. ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం!
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం!
దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్..వీడియో
దుబాయ్‌లోని హిందూ దేవాలయాన్ని దర్శించుకున్న అల్లు అర్జున్..వీడియో
ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!
ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!
గుడి పడ్వా రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
గుడి పడ్వా రోజున ఇంటి ముందు గుడిని ఎందుకు ఎగరవేస్తారో తెలుసా..
ఆన్‌లైన్ గేమింగ్‌పై సర్జికల్ స్ట్రైక్.. 357 వెబ్‌సైట్‌లు బ్లాక్
ఆన్‌లైన్ గేమింగ్‌పై సర్జికల్ స్ట్రైక్.. 357 వెబ్‌సైట్‌లు బ్లాక్