AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తల్లి నుంచి తప్పి పోయి రోడ్డుపై ఒంటిరిగా తిరుగుతున్న పిల్ల ఏనుగు.. ఏం చేసిందంటే..

ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. తన తల్లి నుంచి విడిపోయి రోడ్డుపైకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. గున్న ఏనుగు భద్రతపట్ల..

Watch: తల్లి నుంచి తప్పి పోయి రోడ్డుపై ఒంటిరిగా తిరుగుతున్న పిల్ల ఏనుగు.. ఏం చేసిందంటే..
Elephant
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2024 | 3:02 PM

Share

సోషల్‌ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. పెంపుడు జంతువులు, అడవి జంతువులు, పాములు, పక్షులకు సంబంధించి రకరకాల వీడియోలు కనిపిస్తాయి. అడవి జంతువుల జీవన విధానం మనకు దగ్గర కనబడేలా చేస్తుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. అడవిలో మందలోంచి తప్పిపోయిన ఏనుగు పిల్ల ఒకటి తన తల్లి కోసం వెతుకుతున్న తీరు ఎలా ఉందో చూపించే వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

కేరళలో వాయనాడ్‌లోని కట్టికుళం సమీపంలో శుక్రవారం ఒక ఏనుగు పిల్ల రోడ్డుపై ఒంటరిగా సంచరిస్తూ ప్రయాణికులకు కనిపించింది. మంద నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. తన తల్లి నుంచి విడిపోయి రోడ్డుపైకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. గున్న ఏనుగు భద్రతపట్ల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాగైన తల్లి వద్దకు చేర్చే ప్రయత్నం చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి