AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వామ్మో.. వీళ్లేం ఆడాళ్లురా బాబోయ్.. కర్రలతో ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు..!

మహిళలను కంట్రోల్ చేయలేక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో వీళ్లేం ఆడాళ్లురా బాబోయ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Watch: వామ్మో.. వీళ్లేం ఆడాళ్లురా బాబోయ్.. కర్రలతో ఇంత దారుణంగా కొట్టుకుంటున్నారు..!
Women Brutally Beaten
Jyothi Gadda
|

Updated on: Nov 07, 2024 | 9:50 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మహిళలు కర్రలతో ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. స్థానికులు విడదీస్తున్నా కూడా ఆగకుండా రెచ్చిపోయి బాదేసుకున్నారు. దీంతో చేసేది లేక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వామ్మో వీళ్లేం ఆడాళ్లురా బాబోయ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..