ఆకు కూరల్లో ఇది అమృతం..! ఆరోగ్య ప్రయోజనాలు అనేకం.. తెలిస్తే వదిలిపెట్టరు..
సాధారణంగా ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. ఆకు కూరలు పోషకాల నిధిగా పిలుస్తారు. అందుకే ఆహారంలో ఆకు కూరలను తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతుంటారు. అత్యంత పోషకాలు ఉన్న ఆకు కూరలలో తోటకూర ఒకటి. ఎర్ర తోటకూరలో విటమిన్-ఏ, సి, ఈ, బి, కాల్షియం, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
