AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weilwitschia Plant: ఈ మొక్కకు ఉండేది రెండే ఆకులు.. కానీ రెండు వేల సంవత్సరాలు బతుకుంది.. ప్రత్యేకత ఏంటో తెలుసా.

సాధారణంగా చెట్టు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతాయన్న సంగతి తెలిసిందే. కానీ చిన్న చిన్న మొక్కలు కేవలం నెలల తరబడి

Weilwitschia Plant: ఈ మొక్కకు ఉండేది రెండే ఆకులు.. కానీ రెండు వేల సంవత్సరాలు బతుకుంది.. ప్రత్యేకత ఏంటో తెలుసా.
Plant
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2021 | 1:55 PM

Share

సాధారణంగా చెట్టు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతాయన్న సంగతి తెలిసిందే. కానీ చిన్న చిన్న మొక్కలు కేవలం నెలల తరబడి మాత్రమే జీవిస్తాయి. అది తక్కువ ఆకులు, కాడ సన్నగా ఉండే మొక్కలు నెలలు బతకడం కూడా కష్టమే. కానీ ఇక్కడ ఓ మొక్క రెండు వేల సంవత్సరాలు బ్రతుకుందట. ఆ మొక్కకు ఆకులు కూడా కేవలం రెండు మాత్రమే ఉంటాయట.. ఇది కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజమేనండి..

Plant 1

Plant 1

ఆ మొక్క చూడడానికి చిన్న.. కేవలం రెండు ఆకులను మాత్రమే కలిగి ఉంటుంది. కానీ రెండు వేల సంవత్సరాలకు పైగా జీవిస్తుంది. ఆ మొక్క పేరు వెల్విస్చియా (Weilwitschia Plant). ఈ భూమి మీద అత్యంత పురాతనమైన ఎడారులలో ఒకటైన నమీబియా ఎడారిలోనే ఈ మొక్కలు కనిపిస్తాయి. ఆస్ట్రియా జీవ శాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ వెల్విస్చ్ 1859లో ఈ మొక్కల్ని గుర్తించారు. ఆయన పేరు మీదుగానే ఈ మొక్కకు ఆ పేరు పెట్టారు. ఈ మొక్కలను ఆఫ్రికాలో స్థానికంగా.. ట్విబ్లార్కన్నీడూడ్ అని పిలుస్తారు. అంటే ఈ ఎప్పటికీ చనిపోలేని రెండు ఆకులు అని అర్థం. అత్యంత క్లిష్టపరిస్థితులను తట్టుకుని వేల సంవత్సరాలు బతుకుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొదట్లో కేవలం రెండు ఆకులు మాత్రమే ఉండే ఈ మొక్క సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఆకులు చిలీపోతుంటాయి. అయితే శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించిన కొన్ని మొక్కలను పరీక్షించగా.. అవి 3 వేల సంవత్సరాల క్రితం పుట్టినవని.. ఇంకా బతుకుతున్నాయని గుర్తించారు. అలాగే మరికొన్ని మొక్కలు వేయ్యిళ్ల కిందివి అని గుర్తించారు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకుంటూ అతి తక్కువ శక్తిని వినియోగించుకునేలా మొక్కల్లో జన్యు మార్పుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read: హిందూ మహా సముద్రంలో భయంకరమైన కన్ను.. 10 వేల అడుగుల లోతులో షాకింగ్ దృశ్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఫోటోస్ వైరల్..

Maha Samudram: మహా సముద్రం నుంచి ‘హే రంభ’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..

Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు