హిందూ మహా సముద్రంలో భయంకరమైన కన్ను.. 10 వేల అడుగుల లోతులో షాకింగ్ దృశ్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఫోటోస్ వైరల్..
హిందూ మహా సముద్రం అడుగున పురాతనమైన అగ్ని పర్వతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. దీనిని సాధారణ భాషలో కాల్టెరా అంటారు. కనుగొన్న తరువాత శాస్త్రవేత్తలు దానిని 3 డి మ్యాపింగ్ చేసారు. దీని తర్వాత కనుగొన్నది ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నుండి వచ్చిన 'ఐ ఆఫ్ సౌరాన్' లాగా కనిపించే ఒక బొమ్మగా గుర్తించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
