Viral Video: అమ్మాయిలా మజాకా.. ఆ స్టైల్ ఏంటీ.. ఆ బైక్ తోలుడేంది.. దుమ్ము లేపారంతే…

Viral Video: ఈ కాలంలో పెళ్లి చేసుకునే ప్రతీ జంట.. తమ వివాహాన్ని అందరికంటే డిఫరెంట్‌గా.. అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావిస్తుంటారు.

Viral Video: అమ్మాయిలా మజాకా.. ఆ స్టైల్ ఏంటీ.. ఆ బైక్ తోలుడేంది.. దుమ్ము లేపారంతే...
Bride Video
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 06, 2021 | 12:14 PM

Viral Video: ఈ కాలంలో పెళ్లి చేసుకునే ప్రతీ జంట.. తమ వివాహాన్ని అందరికంటే డిఫరెంట్‌గా.. అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ మేరకు ప్లాన్స్ చేసుకుంటారు. ఇక వెడ్డింగ్ షూట్ చేసే ఫోటోగ్రాఫర్స్ డైరెక్షన్‌లో.. వధువరులు రెచ్చిపోతుంటారు. పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు రచ్చ రచ్చ చేస్తుంటారు. పెళ్లి వేధికపైకి ఎంట్రీ ఇచ్చి సమయంలో అయితే ఇక రచ్చ రచ్చే అని చెప్పాలి. వధువు, వరుడు తమదైన శైలిలో ఎంట్రీ ఇస్తుంటారు. స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ రావడం, బైక్‌పై ఎంట్రీ ఇవ్వడం చేస్తున్నారు. గతంలో అయితే వధువును బుట్టలో, పల్లకిలో పెళ్లి వేదికపైకి తీసుకువచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోలో ఇద్దరు స్నేహితురాళ్లు బైక్‌పై వివాహ వేడుకకు బయలుదేరుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరూ లెహంగాలు, భారీ మొత్తంలో ఆభరణాలు ధరించారు. స్నేహితులిద్దరూ బైక్‌పై చాలా ఉత్సాహంగా బయలుదేరారు. కాగా, వీరిలో బైక్‌ డ్రైవ్ చేస్తున్న యువతి పెళ్లి కూతురుగా తెలుస్తోంది. వీరు బైక్‌పై వెళ్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. నెటిజన్లు తమ అభిమతాన్ని తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తమ వివాహలో కూడా ఇలాగే ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు పలువురు యువతులు తమ మనోగతాన్ని కామెంట్స్ రూపంలో వెల్లడించారు. కాగా, ఈ వీడియోను witty_wedding ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను నాలుగు రోజుల క్రితం పోస్ట్ చేయగా.. లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

Viral Video:

Also read:

Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్.. పూర్తి వివరాలు మీకోసం..

Viral Video: క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి.. మరో వీడియో వైరల్.. చూస్తే షాక్ అవుతారు..

MU Admissions 2021: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముంబై యూనివర్సిటీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
అందరిచూపు రైతు భరోసాపైనే.. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏం జరగనుంది..
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
దూకుడు పెంచిన బుమ్రా, సిరాజ్‌.. 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?