AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?

మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక సండే వస్తే చాలు తప్పకుండా మటన్ కర్రీ వడుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువ మసాలాలు వాడకుండా, తక్కువ నూనెతో వండుకోవాలి. మరి ఇలా ఇంటిలోనే చాలా సులభంగా మటన్ కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Oct 31, 2026 | 3:54 PM

Share
కావాల్సిన పదార్థాలు : మటన్ కేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, టమాటా, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొత్తిమీర, నూనె, పూదీన. కేవలం ఈ పదార్థాలతోనే చాలా సులభంగా మటన్ కర్రీని వండుకోవచ్చును.

1 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా కేజీ మటన్ తీసుకోవాలి. దానిని శుభ్రం చేసిన తర్వాత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే కాకుండా కాస్త ధనియాల పొడి కూడా యాడ్ చేసి మొత్తం పూర్తిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి, నూనె పోయాలి. సరిపడినంత నూనె పోసి, అది వేడి అయిన తర్వాత అందులో తరిగిన పచ్చి మిర్చి, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పూదీనా వేసి మంచిగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మటన్ మంచిగా కాస్త మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. కాస్త మటన్ ఉడుకుతుంది అనుకునే టప్పడు అందులో కారం, ఉప్పు వేసి మరో 15 నిమిషాల వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి.

4 / 5
ఇలా చేయడం వలన దాదాపు మటన్ 75 శాతం వరకు ఉడుకుతుంది. మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర, పూదీనా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన మసాలాలు లేకపోయినప్పటికీ రుచి చాలా అద్భతంగా ఉంటుంది. అంతే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ, మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి.

5 / 5
Follow Us
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
వర్షాకాలంలో విత్తనాలు వేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..

రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే

నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!

కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..

కార్తీక మాసంలో .. వీరు ఏం చేసినా విజయమే.. ముట్టింది ముత్యమే

నవంబర్ 2026 సింహ రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో పదోన్నతి, జీతాల పెంపు