AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!

బజ్జీలు చాలా మంది చేస్తుంటారు. కానీ పిల్లలు వాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. కానీ పిల్లలకు నచ్చేలా గోధుమ పిండితో ఇలా తియ్యటి బజ్జీలు చేసి పెడితే వారు వద్దనకుండా ఇష్టంగా తింటారంట. కాగా, తియ్యటి బజ్జీలను మనం ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Oct 31, 2026 | 4:06 PM

Share
చిన్న పిల్లల కోసం తల్లులుల ఏదో ఒక రిసిపీ ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా స్వీట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ బయట దొరికే వాటిని కొనివ్వడం కంటే ఇంటిలోనే చాలా సింపుల్‌గా ఇలా స్వీట్ బజ్జీలు చేసి పెడితే చాలు, చాలా ఇష్టంగా కడుపు నిండుగా తింటారు. మరి ఇప్పుడు మనం ఆ స్వీట్ బజ్జీలను ఇంట్లో ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. గోధుమ పిండి, చక్కెర, నీరు.  కప్పు గోధుమ పిండి తీసుకుంటే అర కప్పు చక్కెర తీసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా ఉపయోగించ వచ్చును. ఈ సింపుల్ పదార్థాలతో చక్కెర బజ్జీలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. తర్వాత అందులోకి మీరు ఎంత పిండి అయితే తీసుకున్నారో దానికి సరిపడ చక్కెరను తీసుకోవాలి. తర్వాత నీరు పోసి పిండి మంచిగా ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలిపితే బజ్జీలు అంత టేస్టీగా వస్తాయి.

3 / 5
అచ్చం బోండాలు వేసే పిండిలా ఈ పిడిని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. దీని వలన బజ్జీలు మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్నగా బోండాల్లా బజ్జీలు వేసుసుకోవాలి. కాలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చక్కెర బజ్జీలు రెడీ.

5 / 5
Follow Us
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్

నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?

రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!

ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి

అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..

రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే

నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!

కార్తీక మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?

30 ఏళ్లకే శక్తి లేక పడిపోతున్నారా.. ఈ చిట్కాతో ఎముకల్లో కొండంత..