మీ పిల్లలు చాక్లెట్స్‌ తింటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త..! గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి..

ఎక్కడా బాలుడికి చికిత్స దొరక్కపోవడంతో సుమారు మూడు గంటల పాటు పోరాడిన బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలో స్థానికులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లేదుటే తమ బిడ్డ ఊపిరాడక కొట్టుకుంటే.. చూసిన ఆ కన్నవాళ్లు గుండెలు పగిలిపోయేలా రోధించారు.

Boy Dies
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2024 | 7:49 PM

సాధారణంగానే పిల్లలకు చాక్లెట్స్‌ పిచ్చి.. చాక్లెట్స్‌ కోసం మారాం చేస్తుంటారు. అలాంటి తీపి పంచే చాక్లెట్స్‌ పిల్లల ప్రాణం తీస్తుందని తెలిస్తే ఎవరికైనా సరే భయం వేస్తుంది. కానీ, చాక్లెట్స్‌ తింటూ ఓ నాలుగేళ్ల చిన్నారి ప్రాణం పోయింది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మరణించాడు.

బాలుడు కంటి ఆకారంలో ఉండే స్టిక్కీ చాక్లెట్‌ను తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అక్కడ డాక్టర్స్‌ దానిని తీయలేకపోయారు. దీంతో మరో మూడు, నాలుగు ఆసుపత్రులకు బాలుడిని తీసుకుని పరుగులుపెట్టారు ఆ తల్లిదండ్రులు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఎక్కడా బాలుడికి చికిత్స దొరక్కపోవడంతో సుమారు మూడు గంటల పాటు పోరాడిన బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలో స్థానికులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కళ్లేదుటే తమ బిడ్డ ఊపిరాడక కొట్టుకుంటే.. చూసిన ఆ కన్నవాళ్లు గుండెలు పగిలిపోయేలా రోధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?