Viral Video: బంగ్లాదేశ్‌ పాటతో మళ్లీ మెరిసిన ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ.. ఆ దేశం స్టార్ హీరోతో గొంతు కలిపిన రాను

Viral Video: రైల్వే స్టేష‌న్‌లో యాచ‌కురాలిగా కాలం దీసే రాను మొండ‌ల్‌( Ranu Mondal ) ఒక్కపాటతో ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ అయిపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) రాణాఘాట్ రైల్వేస్టేషన్‌లో..

Viral Video: బంగ్లాదేశ్‌ పాటతో మళ్లీ మెరిసిన ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ.. ఆ దేశం స్టార్ హీరోతో గొంతు కలిపిన రాను
Internet Sensation Ranu Mon
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2022 | 1:02 PM

Viral Video: రైల్వే స్టేష‌న్‌లో యాచ‌కురాలిగా కాలం దీసే రాను మండ‌ల్‌( Ranu Mondal ) ఒక్కపాటతో ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ అయిపోయింది. పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) రాణాఘాట్ రైల్వేస్టేషన్‌లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసుకునే  రాను మండ‌ల్‌ ఒకే ఒక్క వీడియో వైరల్ కావడంతో ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు క్యూ క‌ట్టాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష‌మ్మియా .. తాను నటించి కంపోజ్ చేసిన ‘తేరీ మేరీ కహానీ’లో  రాను మండ‌ల్‌తో మూడు పాటలు పాడించారు. ఆ త‌ర్వాత ఆమెకు సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. కరోనా సమయంలో ఎక్కడుందో.. ఏం చేస్తుందో కూడా తెలియ‌లేదు. అయితే మళ్ళీ గత కొంతకాలంగా పాపులర్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ.. మళ్ళీ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. పుష్ప లో సాంగ్, కచ్చ బాదామీ సాంగ్ రీల్స్ తో మళ్ళీ సందడి చేసింది. తాజాగా ఓ బంగ్లాదేశ్ పాట‌తో  రాను సోషల్‌ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

బంగ్లాదేశ్ సూప‌ర్‌స్టార్ హీరో ఆలం న‌టిస్తున్న ఓ సినిమాలో  రాను మండ‌ల్‌ పాట పాడింది. త‌న సినిమాలోని ‘తుమీ చారా అమీ’ అనే పాట రికార్డింగ్‌కు సంబంధించిన వీడియోను ఆలం సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దాంతో అది వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఆలం,  రాను మండ‌ల్‌ ఇద్దరూ క‌లిసి పాట పాడారు. ఇద్దరూ ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ, చిరున‌వ్వులు చిందిస్తూ మెలొడీ పాట‌ను పాడారు. ఈ వీడియో చూసిన అనేకమంది ‘వెల్ కం బ్యాక్  మండ‌ల్‌’ అంటూ కామెంట్ చేశారు. కాగా, ప‌లువురు ఆమెను ట్రోల్ కూడా చేశారు. ఏది ఏమైనా  రాను మండ‌ల్‌ తన గొంతుతో మళ్లీ మెరిసింది.

Also Read: Viral Video: ఆవుదూడపై కొండచిలువ దాడి.. సాయం మరచి వీడియో తీస్తున్న వ్యక్తి.. మండిపడుతున్న నెటిజన్లు

‘ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’.. తెలంగాణ గవర్నర్‌‌పై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?