AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: తల లేని కుక్క…! ఎలా బతికుందబ్బా..? నెట్టింట అంతుచిక్కని ప్రశ్నగా మారింది..

ఈ కుక్క తల భాగం కట్ చేసి మొండానికి మాత్రం కుట్లు వేసినట్లు కనిపిస్తోంది. అయినా కూడా ఆ కుక్క బతికే ఉందని అది కూర్చొని ఉన్న విధానం చూస్తే అర్థం అవుతుంది.

Viral Photo: తల లేని కుక్క...! ఎలా బతికుందబ్బా..? నెట్టింట అంతుచిక్కని ప్రశ్నగా మారింది..
Headless Dog
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2023 | 4:10 PM

Share

సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వైరల్‌ అవుతుందో ఎవరికీ తెలియదు. ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో ప్రజల అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక తల లేని కుక్క ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ కుక్కకు కాలు కూడా లేదు. అలాంటి ఓ విచిత్రమైన ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ఇదేక్కడి విచిత్రం అనుకుంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

వైరల్‌గా మారిన ఈ చిత్రాన్ని చూస్తే.. ఈ కుక్క తల భాగం కట్ చేసి మొండానికి మాత్రం కుట్లు వేసినట్లు కనిపిస్తోంది. అయినా కూడా ఆ కుక్క బతికే ఉందని అది కూర్చొని ఉన్న విధానం చూస్తే అర్థం అవుతుంది. ఇదేలా సాధ్యం అనుకుంటూ జనాలు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా నిజమేనని చాలా మంది భావించారు. అయితే ఇక్కడ నిజం మరోకటి ఉంది. ఆ నిజం ఏంటంటే..

దగ్గరగా చూస్తే కుక్కకి కాలు కూడా లేదు. నిజం ఏమిటంటే, ఈ కుక్క కాలు మాత్రమే కత్తిరించబడింది, మిగతావన్నీ భద్రంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని తీసిన సమయంలో, కుక్క తన ఎడమ వైపున వంగి తన శరీరాన్నినోటితో రాసుకుంటోంది.. ఈ సమయంలో దాని తల మొత్తం శరీరంతో కప్పబడి ఉంటుంది. ముందు కనిపించే కుట్టిన భాగం దాని కాలు మాత్రమే. ఈ ఫోటో తీసిన ఫోటో గ్రాఫర్ క్రియేటి,  ఫోటో తీసిన కోణాన్ని బట్టి ఈ ఫోటో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఫ్యాక్ట్ చెక్ మీడియా కథనం ప్రకారం, ప్రమాదంలో కుక్క కాలు తెగిపోయింది. చికిత్స అనంతరం దానికి కుట్లు వేశారు. ఈ కుక్కకు సంబంధించిన ఓరిజినల్‌ ఫోటో కూడా ఆ పక్కనే చూపించారు. కుక్క కాలు మాత్రమే తెగిపోయి మిగిలిన శరీరం సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫోటో దిగిన యాంగిల్ కారణంగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక్కడ ఫోటో గ్రాఫర్ క్రియేటివిటీని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
ఆకులు, కాయలు కాదు.. చికెన్ తినండి.. భూమిని కాపాడండి! వైరల్ బోర్డు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో మనోళ్లు
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
అయ్యయ్యో.. వారం రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా..?
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డులో 130 ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!
కాకినాడ భారతీయంలో మంత్రి లోకేష్, చాగంటి కోటేశ్వరరావు సందేశం!