Viral Photo: చారడేసి కళ్లతో చూపు తిప్పుకొనివ్వని ముద్దుగుమ్మ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

త్వరలోనే తన కొత్త చిత్రంతో థియేటర్లలో సందడి చేయబోతుంది. ఎవరో గుర్తుపట్టండి. ఇక ఈ అమ్మడు ఆశలన్నీ ఆ సినిమాపైనే ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. గెస్ చేయండి.

Viral Photo: చారడేసి కళ్లతో చూపు తిప్పుకొనివ్వని ముద్దుగుమ్మ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2022 | 11:48 AM

చిత్రపరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం.. ప్రతిభ మాత్రమే కాదు.. అవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఈ మాట పలువురు హీరోయిన్లకు పూర్తిగా వర్తిస్తుంది. కుర్రాళ్ల మతిపోగొట్టేంత అందం ఉన్న.. అవకాశాలు మాత్రం రావడం లేదు. పైన ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ.. తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న అవకాశాలు మాత్రం కలిసి రావడం లేదు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. త్వరలోనే తన కొత్త చిత్రంతో థియేటర్లలో సందడి చేయబోతుంది. ఎవరో గుర్తుపట్టండి. ఇక ఈ అమ్మడు ఆశలన్నీ ఆ సినిమాపైనే ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. గెస్ చేయండి.

చారడేసి కళ్లతో చూపు తిప్పుకొనివ్వకుండా ఉన్న ఈ అమ్మడు హీరోయిన్ అను ఇమాన్యుయేల్. మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు, మహా సముద్రం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరి సారిగా ఈ అమ్మడు మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రేమ కాదంట చిత్రంలో నటిస్తోంది. ఇందులో అల్లు శీరిష్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నవంబర్ 4న విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు