Viral: బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. ఏముందా అని తెరిచి చూడగా

ఆమె ఓ యాచకురాలు. రోజూ మసీదు దగ్గర బిచ్చమెత్తుకుంటూ ఉంటుంది. కానీ సడన్‌గా ఓ రోజు గవర్నమెంట్ అధికారులు మసీదు చుట్టూ తనిఖీలు చేస్తుండగా.. ఈమెపై అనుమానమొచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని సదరు మహిళ బ్యాగ్ చెక్ చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.

Viral: బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. ఏముందా అని తెరిచి చూడగా
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 28, 2024 | 4:57 PM

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందిన ఇండోర్.. జనవరి 1 నుంచి బిచ్చగాళ్ల రహితంగా మారనుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సర్కార్ తీవ్ర చర్యలు తీసుకుంటోంది. రోడ్డుపై యాచకులు లేకుండా కఠిన చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు బిచ్చగాళ్లను సోదా చేయగా.. వారిద్దరి దగ్గర నుంచి వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి దగ్గరున్న డబ్బును చూసి ప్రభుత్వ ఉద్యోగులే అవాక్కయ్యారంతే మీరు నమ్ముతారా.?

వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్‌లోని హైకోర్టు కూడలికి కూతవేటు దూరంలో ఉన్న మాసీడు వెలుపల కూర్చుని బిచ్చమెత్తుకకుంటున్న ఓ యాచకురాలును అదుపులోకి తీసుకుని.. ఆమె దగ్గరున్న బ్యాగ్ చెక్ చేయగా.. ప్రభుత్వ సిబ్బంది దెబ్బకు షాక్ అయ్యారు. సదరు మహిళ బ్యాగ్‌లో దాదాపుగా 30-40 పర్సులు ఉన్నాయి. అవన్నీంటిలో దాదాపుగా రూ.75 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మహిళా యాచకురాలు అక్కడే మసీదు దగ్గర చాలాకాలంగా భిక్షాటన చేస్తున్నట్టు తెలుసుకున్నారు. ఆమెను ఆ తర్వాత అక్కడ నుంచి ఉజ్జయినిలోని ఆశ్రమానికి తరలించారు. సదరు మహిళతో పాటు మరో బిచ్చగాడిని సైతం ప్రభుత్వ బృందం అదుపులోకి తీసుకోగా.. అతడి నుంచి రూ.20 వేల నగదు, రైల్వే టిక్కెట్లు లభ్యమయ్యాయి. భిక్షాటన చేసేందుకు వేరే ప్రాంతం నుంచి ప్రతీ రోజూ ఇండోర్‌కు వస్తానని అతడు ఒప్పుకున్నాడట. కాగా, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇండోర్‌కు వచ్చి భిక్షాటన చేస్తున్నారని, ఇది నగర పర్యావరణాన్ని పాడుచేస్తుందని స్థానిక యంత్రాంగం చెబుతోంది. జనవరి 1 నుంచి తర్వాత నగరంలో ఎవరైనా భిక్షాటన చేస్తూ పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!