Elephant’s Yoga: స్నానం చేస్తూనే శీర్షాసనం వేసిన గజరాజు.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి  వచ్చేసింది. దీంతో ఏ విధమైన వింత జరిగిన అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమై వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఓ గజరాజుకు..

Elephant's Yoga: స్నానం చేస్తూనే శీర్షాసనం వేసిన గజరాజు.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..
Elephant In Shirashasana
Follow us

|

Updated on: Apr 26, 2023 | 1:57 PM

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి  వచ్చేసింది. దీంతో ఏ విధమైన వింత జరిగిన అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమై వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఓ గజరాజుకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. సాధారణంగా మనలో చాలా మంది ఫిట్‌నెస్ కోసం, ఆరోగ్యం కోసం యోగాసనాలు వేస్తుంటారు. అయితే ఆ ఏనుగు స్నానం చేసేందుకు వీలుగా ఉంటుందని శీర్షాసనం వేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో elephant.ofins అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది. దీంతో అది కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మావటి తన ఏనుగుకు వారట్ పైప్ సహయంతో స్నానం చేయిస్తుంటాడు. అయితే తన పొట్ట కింద భాగం తడవడంలేదనుకున్న ఏనుగు ఏ ఆధారం లేకుండానే శీర్షాసనం వేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను మీరు వీడియోలో చూడవచ్చు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా  స్పందిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 7 వేలకు పైగా లైకులు, దాదాపు 25 లక్షల వీక్షణలు లభించాయి.

ఇవి కూడా చదవండి

ఏనుగు వేసిన శీర్షాసనం వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
CPR చేసి.. పోతున్న ప్రాణాన్ని తీసుకొచ్చిన హెల్త్ అసిస్టెంట్.!
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
మాజీ ముఖ్యమంత్రి మనవడితో వరుణ్ సినిమా హీరోయిన్ డేటింగ్‌..?
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
3 వారాల్లో అమెరికా పౌరసత్వానికి ఛాన్స్! గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
దుప్పటి కోసం తగాదా.. చివరి నిమిషంలో ఫ్లైట్ రద్దు.!
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
చార్మినార్‌ గడియారాలకు 135 ఏళ్ల ఘన చరిత్ర.! మరిప్పుడు.?
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
హీరో ధనుష్ కు ఆ నిర్మాతల మండలి రెడ్ కార్డ్.. అసలు కథ ఇది.!
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య యుద్ధమేఘాలు.! హెజ్‌బొల్లాకు వార్నింగ్‌
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!
కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.!