Viral Video: ఓర్నీ దీని వేషాలో… టిప్ టాప్‌గా రెడీ అయిన కుక్కపిల్ల.. వీపుకి బ్యాగ్ వేసుకుని పయనం.. వీడియో వైరల్..

Viral Video: కుక్క మనిషికి అతి విశ్వాసంగా జంతువు. ఇంకా చెప్పాలంటే మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క. మనదేశంలో కుక్కలను కాలభైరవులుగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కాలభైరవుడి..

Viral Video: ఓర్నీ దీని వేషాలో... టిప్ టాప్‌గా రెడీ అయిన కుక్కపిల్ల.. వీపుకి బ్యాగ్ వేసుకుని పయనం.. వీడియో వైరల్..
Dog Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2022 | 12:24 PM

Viral Video: కుక్క మనిషికి అతి విశ్వాసంగా జంతువు. ఇంకా చెప్పాలంటే మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు కుక్క. మనదేశంలో కుక్కలను కాలభైరవులుగా పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కాలభైరవుడి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కుక్కలను ప్రపంచంలో అనేక మంది ఎంతో ఇష్టంగా సొంత పిల్లలా పెంచుకుంటారు. కొంతమంది తమ కుక్కలకు పుట్టిన రోజు వంటి వేడుకలను నిర్వహిస్తూ తమకు తమ పెంపుడు జంతువుపై ఉన్న ప్రేమని చూపిస్తారు కూడా.. అయితే మరికొందరు ఏకంగా తమ ఆస్తిని కూడా కుక్కల పేరుతో రాసే వారున్నారు. అలాంటి సమయంలో ఈ కుక్కలా బతకాలి అనుకుంటాం. ఎందుకంటే ఈ కుక్క ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేళా కోట్లకు ఆస్థిపరురారు కనుక.

కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకుంటారు. ఇంకా చెప్పాలంటే తనను చిన్నతనం నుంచి పెంచిన యజమాని కుక్కకు కనిపించకపోతే వారికోసం బెంగ పెట్టుకుని మరణించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కుక్కకు, పిల్లలకు చెందిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ కుక్క టిప్ టాప్ గా రెడీ అయ్యి.. వీపుకి ఓ బ్యాగ్ తగిలించుకుని వయ్యారంగా నడుస్తూ వెళ్ళింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ చిన్న  కూర్చుంటే.. వెంటనే మరో కుక్క.. తనకు ఓ ప్రయాణీకుడు వచ్చాడని.. వెంటనే ఆ జట్కా బండిని భుజానికి ఎత్తుకుని కుక్కని తీసుకుని ప్రయాణిస్తుంది. ఈ రెండు కుక్కలు ముద్దుగా రెడీ అయి ఉన్నాయి. నెటిజన్లు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. మీరు మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి..

కుక్క జట్కాబండిలో ప్రయాణం వీడియో: 

Also Read : మార్కెట్ చరిత్రలోనే ఫస్ట్ టైం పత్తికి రికార్డ్ ధర.. 9వేలు దాటి ఆల్‌టైంహైకి చేరుకున్న తెల్లబంగారం

 జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న ప్రధానమంత్రి మోడీ… ఫిట్ ఇండియా అంటూ సందేశం.. వీడియో వైరల్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?