Viral Video: ఈ శునకానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. ఇదిగో వీడియో ప్రూఫ్

ఈ కుక్కకు ఏమైనా అతీంద్రయా శక్తులు ఉన్నాయా ఏంటి..? లేకపోతే ప్రమాదం రాబోతుందని దానికి మీకు తెలుసు..? ఈ వీడియోని మీరు కూడా చూడండి

Viral Video: ఈ శునకానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. ఇదిగో వీడియో ప్రూఫ్
Dog Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2022 | 8:47 PM

Trending Video: కుక్కలు చూపే విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి యజమానుల కోసం ప్రాణాలు ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే కుక్కలు ప్రమాదాలను ముందుగా పసిగడతాయని కూడా పెద్దలు అంటుంటారు. అంటే విపత్తు రాబోతున్న విషయం వాటికి ముందుగానే తెలుస్తుందట. అలాంటి అతీంద్రియ శక్తి ఏదో వాటికి ఉందని చాలామంది నమ్ముతుంటారు. ఎవరి అభిప్రాయాలు వారివి లెండి. అయితే తాజాగా ఓ శునకం చేసిన పని.. ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చను లేవనెత్తింది. ఓ వ్యక్తి రోడ్డుపై నిల్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ పక్కనే ఓ శునకం కూడా ఉంది. ఈ క్రమంలోనే కుక్క ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి.. వెనక నుంచి ముందుకు నెట్టిసింది. ఆపై అది కూడా వెనక్కి వెళ్లింది. ఇంతలోనే చెట్టుపై నుంచి ఒక కొమ్మ.. తొలుత ఆ వ్యక్తి నిల్చున పేసులో పైనుంచి పడింది. సెకన్ల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. శునకాలకు అతీంద్రియ శక్తులున్నాయని.. అందుకే అది కొమ్మ కింద పడే విషయాన్ని ముందే పసిగట్టి ఆ వ్యక్తిని పక్కకు నెట్టిందని కొందరు కామెంట్స్ పెడుతన్నారు. అయితే ఇది ఇంటర్నెట్ మాయా ప్రపంచం.. గ్రాఫిక్స్ ద్వారా ఇది క్రియేట్ చేశారు అనేవారు కూడా లేకపోలేదు. ఇంకొందరు అయితే పక్కాగా స్క్రిప్ట్ రాసి ఇదంతా షూట్ చేశారని కూడా అంటున్నారు. ఒపినియన్స్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారింది.

వీడియో చూడండి….

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..