Viral Photo: ముద్దొచ్చేస్తోన్న ఈ బుజ్జాయి ఇప్పుడు చాలా మంది కుర్రాళ్ల క్రష్.. చేసిన సినిమాలు తక్కువే.. ఫాలోయింగ్ ఎక్కువే..
ఈ చిన్నారి తమిళ్ బ్యూటీ. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది. మొదటి సినిమాతో ఆడియన్స్ మనసు దొచుకుంది. ఎవరో గుర్తుపట్టండి.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో క్యూట్ బుజ్జాయిల ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి కదూ. అందులో మరీ ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ ఉంటున్నాయి. ఇక తమ అభిమాన నటీనటులను గుర్తుపట్టేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ బాల్యం తాలుకూ పిక్ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో తెలుసుకుందామా. పైన ఫోటోను చూశారుగా. క్యూట్ నెస్ ఓవరలోడెడ్ కదా. ముద్దొచ్చేస్తున్న ఈ బుజ్జాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అంతేకాదండోయ్.. చాలా మంది కుర్రాళ్ల క్రష్. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే ఉంది. ఎవరో గుర్తుపట్టండి. ఈ చిన్నారి తమిళ్ బ్యూటీ. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది. మొదటి సినిమాతో ఆడియన్స్ మనసు దొచుకుంది. ఎవరో గుర్తుపట్టండి.
ఈ క్యూట్ గర్ల్ మరెవరో కాదు. తమిళ్ బ్యూటీ మేఘా ఆకాష్. లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత చల్ మోహనరంగా, రాజా రాజా చోర, డియర్ మేఘా చిత్రాల్లో నటించింది. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయం కలగలసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణసుర వంటి చిత్రాల్లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.