Black Idli: ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..! తినాలంటే ధైర్యం కావాల్సిందే..

సోషల్ మీడియాలో చాలా ఫుడ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఆహారాలు చాలా అనారోగ్యకరమైనవి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నల్లటి ఇడ్లీలు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. మృదువుగా కనిపించే ఈ నల్లటి ఇడ్లీని చట్నీ మసాలాతో వడ్డిస్తున్నారు. కానీ, ఈ వీడియోలో కనిపించే బ్లాక్‌ ఇడ్లీ తయారీలో ఏ పదార్థాలు ఉపయోగించాలో  మాత్రం చెప్పలేదు. 

Black Idli: ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..! తినాలంటే ధైర్యం కావాల్సిందే..
Black Idli
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2024 | 8:30 PM

ఇడ్లీ దక్షిణ భారతీయ వంటకం అయినప్పటికీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌. తెల్లగా మల్లెపువ్వులా, దూదిలా సుతిమెత్తగా ఉండే ఇడ్లీలలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇటీవలి కాలంలో రాగి ఇడ్లీ, పాలక్‌ ఇడ్లీ, క్యారెట్‌ ఇడ్లీ, మిల్లేట్స్‌ ఇడ్లీ ఇలా చాలా రకాల ఇడ్లీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ, మీరు ఎప్పుడైనా బ్లాక్ ఇడ్లీ ని చూశారా? అవును ఈ ఇడ్లీ బొగ్గులా నల్లగా ఉంటుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇది బాగా పాపులర్ అవుతోంది. ఈ వెరైటీ ఇడ్లీని తినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో నల్లటి ఇడ్లీలు తయారు చేస్తూ బండి నడుపుతున్న యువకుడి వీడియో వైరల్‌ అవుతోంది. మృదువుగా కనిపించే ఈ నల్లటి ఇడ్లీని చట్నీ మసాలాతో వడ్డిస్తున్నారు. కానీ, ఈ వీడియోలో కనిపించే బ్లాక్‌ ఇడ్లీ తయారీలో ఏ పదార్థాలు ఉపయోగించాలో  మాత్రం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో Instagram ఖాతా అధికారిక_food_king_1 నుండి షేర్‌ చేయబడింది. 89,782 మంది ఈ వీడియోను లైక్‌ చేశారు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. మీ క్రియేటివిటీకో దండం సామీ అంటూ చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ