Cute panda: మంచు కురిసేవేళలో.. మురిసిన పాండా మనసు.. క్యూట్‌ పాండా ఆటలకు నెటిజన్లు ఫిదా..

మంచులో ఓ పాండా ఆడుకుంటూ క‌నిపిస్తుంది. మంచులో పడిలేస్తూ.. అది చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ క్యూట్‌ వీడియోను ఏకంగా 2 కోట్లకు పైగానే నెటిజన్లు వీక్షించారు.

Cute panda: మంచు కురిసేవేళలో.. మురిసిన పాండా మనసు.. క్యూట్‌ పాండా ఆటలకు నెటిజన్లు ఫిదా..
Cute Panda In Snow
Follow us
Surya Kala

|

Updated on: Nov 28, 2022 | 7:08 PM

పాండా.. అచ్చం ఎలుగుబంటిలా ఉండే అరుదైన జంతువు. ఎంతో క్యూట్‌గా అందరినీ ఆకర్షించే జంతువు ఇది. అంతేకాదు ఇది పూర్తి శాఖాహార జంతువు. వెదురు తింటూ జీవనం సాగిస్తుంది. ఇంట‌ర్‌నెట్‌లోనూ పాండా వీడియోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ పాండాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతూ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో మంచులో ఓ పాండా ఆడుకుంటూ క‌నిపిస్తుంది. మంచులో పడిలేస్తూ.. అది చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ క్యూట్‌ వీడియోను ఏకంగా 2 కోట్లకు పైగానే నెటిజన్లు వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేస్తున్నారు. పాండా చాలా క్యూట్‌గా ఉందని, ఎంతో ఉల్లాసంగా గ‌డుపుతోంద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేసారు. ఈ క్యూటీ త‌న రోజును ఎంతో ఆనంద‌మ‌యం చేసింద‌ని మ‌రో యూజ‌ర్ రాసుకొచ్చారు. ఇలాంటి చ‌బ్బీ స్వీటీస్‌తో ప్రేమ‌లో ప‌డ‌కుండా ఎవ‌రుంటార‌ని మ‌రో యూజ‌ర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

చైనాకు చెందిన ఎలుగుబంటి జాతిలో ఒకటి ఈ జెయింట్ పాండా. నలుపు-తెలుపు రంగుల కలయికతో గుండ్రని శరీరంతో ముద్దొస్తు ఉంటుంది. జెయింట్ పాండా మధ్య చైనాలోని కొన్ని పర్వత శ్రేణులలో..  ప్రధానంగా సిచువాన్‌లో పొరుగున ఉన్న షాంగ్సీ , గన్సులో కూడా నివసిస్తుంది  వ్యవసాయం, అటవీ ప్రాంతం అంతరించిపోతున్న నేపథ్యంలో జెయింట్ పాండాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు పాండా చైనా జాతీయ చిహ్నం. 1982లో  చైనీస్ గోల్డ్ పాండా నాణేలపై ముద్రించి తమ పాండాలపై ప్రేమని వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే