Viral Video: బావిలో బుసలు కొడుతూ ఎదురు తిరిగిన కోబ్రా.. చివరకు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

Man Rescue Cobra From Well: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి

Viral Video: బావిలో బుసలు కొడుతూ ఎదురు తిరిగిన కోబ్రా.. చివరకు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..
Cobra
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Sep 14, 2021 | 7:28 AM

Man Rescue Cobra From Well: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సరదాగా నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. మరికొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా.. బావిలో పడిన కోబ్రా పామును ఓ యువకుడు అతి కష్టం మీద కాపాడాడు. బుసలు కొడుతూ ఎదురు తిరిగినప్పటికీ.. ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పామును సురక్షితంగా పైకి చేర్చాడు. అయితే.. అతను చేసిన సహాసాన్ని చూసి అందరూ నివ్వెరపోతున్నారు. పాము బుసలు కొడుతూ మీదకొచ్చినప్పటికీ.. ఏ మాత్రం భయపడకుండా బలేగా కాపాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలో.. బావిలో ఉన్న పామును గుర్తించిన అనంతరం పామును రెస్క్యూ చేసేందుకు యువకుడు సహాసం చేశాడు. చివరకు లోతైన బావిలో దిగాడు. అనంతరం పాము పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు. కానీ పాము తప్పించుకుంటుంది. అలా పలు మార్లు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో పాము అక్కడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీస్తుంది. అయినప్పటికీ.. ఆ వ్యక్తి పాము పట్టుకుంటాడు. అయితే.. పామును పట్టుకున్న క్రమంలో అది బుసలు కొడుతూ.. కాటేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ వ్యక్తి దాని నుంచి తప్పించుకుంటూనే.. పామును సురక్షితంగా పైకి చేరుస్తాడు. అనంతరం దానిని సురక్షితంగా బంధించి.. అటవీ ప్రాంతంలో వదిలేస్తాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి.. పామును కాపాడిన వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేదీ స్పష్టంగా తెలియరాలేదు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా The Dodo యూజర్ ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. చాలా మంది షేర్ చేస్తున్నారు.

Also Read:

Funny Video: ముగ్గురు ముసలి వాళ్ల మధ్య యాక్షన్ ఫైట్‌..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం మీ వల్ల కాదు..

Viral Video: షేవింగ్‌ చేస్తుండగా పీక తెగింది.! ఒక్కసారిగా షాక్‌ గురైన కస్టమర్‌.. వైరల్‌గా మారిన వీడియో.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?