Viral Pic: ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!
'ఫైండ్ ది ఆబ్జెక్ట్' పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే...
‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎప్పుడూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న చిత్రంలో ఎన్ని పులులు దాగున్నాయో కనిపెట్టాలి. కొంచెం చూసేందుకు ఆ ఫోటో కాస్త గజిబిజిగా ఉన్నా.. అందులో ఉన్న పులుల సంఖ్య ఎంతో చెప్పాలి.
ఈ ఫోటోను మొదటిసారి చూసినప్పుడు కాస్త కన్ఫ్యూజ్ కావచ్చు. కానీ తీక్షణంగా చూస్తే అందులో ఎన్ని పులులు ఉన్నాయో చెప్పవచ్చు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే.. కానీ మీ మెదడుకు పదును పెడితే అది సాధ్యమవుతుంది. పైన ఉన్న ఫోటోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ కౌషల్ పటేల్ రాజస్థాన్‌లోని రంతంభోరి నేషనల్ పార్క్‌లో తీశారు.
View this post on Instagram
ఈ ఫోటోను ‘sanctuaryasia’ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. అందులో పులులు ఎన్ని ఉన్నాయో కనుక్కునేందుకు తమ బుర్రలకు పని చెబుతున్నారు. సమాధానాలను కామెంట్స్ రూపంలో హోరెత్తిస్తున్నారు.
జవాబు: ఆ ఫోటోలో మూడు పులులు ఉన్నాయి..
Also Read:
14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!
ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ధోని శిష్యుడు మాత్రమే.. తెగేసి చెప్పిన మాజీ క్రికెటర్..