Photo Puzzle: హే మచ్చా.! ఈ ఫోటోలోని చిరుతను కనిపెడితే.. మీరు తోపులే..

ఈ మధ్యకాలంలో చాలామందికి వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. మరి ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే.. కొంచెం ఫ్రీ స్పేస్ తీసుకోవాల్సిందే. అందుకే కొందరు కాసింత టైం తీసుకుని మరీ.. సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తుంటారు. అక్కడ మీకు కావాల్సిన వైరల్ కంటెంట్ కోకొల్లలు. ఇప్పుడు వాటితో..

Photo Puzzle: హే మచ్చా.! ఈ ఫోటోలోని చిరుతను కనిపెడితే.. మీరు తోపులే..
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2024 | 10:13 AM

ఈ మధ్యకాలంలో చాలామందికి వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. మరి ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే.. కొంచెం ఫ్రీ స్పేస్ తీసుకోవాల్సిందే. అందుకే కొందరు కాసింత టైం తీసుకుని మరీ.. సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తుంటారు. అక్కడ మీకు కావాల్సిన వైరల్ కంటెంట్ కోకొల్లలు. ఇప్పుడు వాటితో పాటు ఫోటో పజిల్స్ కూడా ఓ భాగమయ్యాయి. ఇంటర్నెట్‌లో ఫోటో పజిల్స్ ఇష్టపడేవారు చాలామందే ఉన్నారు. ఈ ఫోటో పజిల్స్ సాల్వ్ చేసేందుకు కొందరు ఉవ్విళ్లూరుతుంటారు. మన మెదడుకు మేత వేయడమే కాదు.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను కూడా పెంచుతుంది. కొందరైతే ఎలాంటి పజిల్ చూసినా.. దాన్ని అంతు తేల్చేవరకు వదిలిపెట్టరు. తాజాగా ఈ కోవలోనే ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న ఫోటో చూశారా.! అటవీ ప్రాంతం లాంటి ఈ ప్రదేశంలో ఎక్కువగా రాళ్లు కనిపిస్తున్నాయ్ కదా.. ప్లస్ అక్కడ రెండు జింకలు కూడా ఉన్నాయి. వాటిని వేటాడటానికి చిరుత కాపు కాసుకుని కూర్చుంది. చూసిన కొద్ది సెకన్లలోనే చిరుతను కనిపెడితే.. మీరు తోపులే. ఎంతసేపు చూసిన మీకు చిరుత దొరక్కపోతే.. చిల్ అవ్వండి బ్రో.. మీకోసం సమాధానం కింద ఫోటోలో ఇచ్చేశాం చూడండి..

Viral Photo 1