Pakistan: ఎద్దుల గురించి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్ట్.. హఠాత్తుగా ఎద్దు దాడి

ఓ మహిళా జర్నలిస్టు టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్న సమయంలో ఎలాంటి కారణం లేకుండా ఓ ఎద్దు ఆమెను కొమ్ములతో ఒక్కసారి డీ కొట్టింది.. అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ఆ వీడియో క్లిప్ లో కనిపిస్తోంది. అయితే తనకు జరిగింది ఏమిటో ఆ జర్నలిస్టుకు అర్థమయ్యే సమయానికే.. అప్పటికే తన పనిని పూర్తి అయింది అన్నట్లుగా ఎద్దు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో చూసి కొందరు నవ్వడం మొదలుపెట్టగా.. చాలా మంది ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

Pakistan: ఎద్దుల గురించి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్ట్.. హఠాత్తుగా ఎద్దు దాడి
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jul 03, 2024 | 1:25 PM

ఎద్దు విభిన్నమైన నేచర్ కల్గిన జంతువు. ఎందుకంటే ఎద్దుకు ఎప్పుడు కోపం వస్తుందో.. ఎప్పుడు ఎవరిని గాలిలోకి విసిరి వెళ్లిపోతుందో ఊహించడం ఆ ఎద్దుని పెంచే యజమనికైనా కష్టం. ఇప్పుడు ఎద్దుకు సంబంధించిన ఓ వైరల్ వీడియో క్లిప్ పొరుగు దేశం పాకిస్తాన్ కి చెందింది అని తెలుస్తోంది. ఓ మహిళా జర్నలిస్టు టీవీలో ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్న సమయంలో ఎలాంటి కారణం లేకుండా ఓ ఎద్దు ఆమెను కొమ్ములతో ఒక్కసారి డీ కొట్టింది.. అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇదంతా ఆ వీడియో క్లిప్ లో కనిపిస్తోంది. అయితే తనకు జరిగింది ఏమిటో ఆ జర్నలిస్టుకు అర్థమయ్యే సమయానికే.. అప్పటికే తన పనిని పూర్తి అయింది అన్నట్లుగా ఎద్దు అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఈ వీడియో చూసి కొందరు నవ్వడం మొదలుపెట్టగా.. చాలా మంది ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో మహిళా రిపోర్టర్ ఎద్దు రేటు గురించి వ్యాపారులతో మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా వెనుక నిలబడి ఉన్న ఎద్దు ఆమెపై దాడి చేసింది. రేట్లపై వ్యాపారులు మొండిగా వ్యవహరిస్తున్నారని వీడియోలో మహిళ చెప్పింది. 5 లక్షల నుంచి అంటూ రిపోర్టర్ చెబుతున్న సమయంలో ఎద్దు ఆమెపై దాడి చేసింది. అప్పుడు ఆమె అరిచింది. దీని తర్వాత మైక్‌ను హ్యాండిల్ చేయడంలో ఒక వ్యక్తి ఆ మహిళా రిపోర్టర్ కు సహాయం చేశాడు.

ఇవి కూడా చదవండి

మహిళా జర్నలిస్టుపై ఎద్దు దాడి చేసిన వీడియోను ఇక్కడ చూడండి

మహిళా రిపోర్టర్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ సైట్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటి వ‌ర‌కు దాదాపు ఆరు ల‌క్షల మంది దీన్ని చూసి.. ఓ రేంజ్ లో కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎద్దు కూడా ఫుటేజీని కోరుకుంటుందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. అదే సమయంలో అటువంటి పరిస్థితిలో కూడా నిగ్రహాన్ని కొనసాగించినందుకు మహిళకు ధన్యవాదాలు అని మరొకరు చెప్పారు. ప్రతిసారీ మాదిరిగానే.. ఈసారి కూడా కెమెరామెన్ సేవ్ చేయలేదని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకో యూజర్ ఏదో తప్పు జరిగిందని తనకు అనిపించింది.. అయితే ఇక్కడ ఈ సన్నివేశంలో ఇంత పెద్ద ట్విస్ట్ ఉంటుందని తాను అనుకోలేదని చెప్పాడు.

ఇలాంటి వీడియోలు దిగ్భ్రాంతిని కలిగించడమే కాకుండా,.. వీధుల్లో సంచరించే విచ్చలవిడి జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యమో కూడా తెలియజేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..