Viral News: గర్బవతి అయిందని ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ.. ఎదురుగా రూ.14లక్షలు చెల్లించింది.!

Britain Woman Pregnancy: పనితీరు సరిగ్గా లేకపోయినా.. ప్రవర్తన చెడ్డడైనా.. ఇలా పలు రకాల కారణాలతో ఓ ఉద్యోగిని...

Viral News: గర్బవతి అయిందని ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ.. ఎదురుగా రూ.14లక్షలు చెల్లించింది.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2021 | 12:22 PM

Britain Woman Pregnancy: పనితీరు సరిగ్గా లేకపోయినా.. ప్రవర్తన చెడ్డడైనా.. ఇలా పలు రకాల కారణాలతో ఓ ఉద్యోగిని ఏ కంపెనీ అయినా తొలగించవచ్చు.. చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఓ కంపెనీ మాత్రం గర్భవతి అయినందుకు ఒక ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది. మీరు విన్నది నిజమే. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అక్కడ ఓ మహిళ గర్భవతి అయిన కారణంగా ఉద్యోగం కోల్పోయింది. ఆ వివరాలు..

బ్రిటన్‌లోని కెంట్ నగరానికి చెందిన యులియా కిమిచెవా అనే మహిళను గర్భవతి అయిన కారణంగా.. ఆమె పని చేస్తున్న కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అందుకు ఆమె క్రుంగిపోకుండా.. ధైర్యంగా ఆ సంస్థతో యుద్దానికి చేసింది. ఈ విషయంపై కోర్టుకెక్కింది. విచారణ చేపట్టిన కోర్టు మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ మహిళకు సదరు సంస్థ 14 వేల పౌండ్లు, అంటే సుమారు పద్నాలుగున్నర లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. సమాచారం ప్రకారం, ఆమె ‘కి ప్రమోషన్స్ లిమిటెడ్’ అనే సంస్థలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంస్థ వాదన వేరేలా ఉంది..

ఆమె పనితీరు సరిగ్గా లేకపోవడం, అంతేకాకుండా హాజరు శాతం తక్కువ ఉండటం వల్ల ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మేనేజర్ యులియాకు పంపించిన మెయిల్‌లో పేర్కొన్నట్లు సంస్థ చెప్పింది. దీని తరువాత, యులియా ఈ విషయంపై కోర్టుకెక్కింది. గర్భవతి కావడంతో తనకు చాలా సమస్యలు తలెత్తాయని.. పనిపై కూడా ప్రభావం పడిందని తెలిపింది. ఉన్నాయని వాదించింది. ఇది పనిపై కూడా ప్రభావం చూపించిందని పేర్కొంది. ఇరువురి వాదోపవాదనలు విన్న కోర్టు.. చివరికి ఆ మహిళకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. గర్భవతి అయిన కారణంగా యులియాను ఉద్యోగం నుంచి తీసేయడం కరెక్ట్ కాదని పేర్కొంటూ.. సదరు సంస్థ ఆమెకు రూ.14.5 లక్షలు చెల్లించాలని పేర్కొంది.

Also Read: 

ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే