Viral Video: చిన్నారిని ఆడించిన గొరిల్లా.. నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో.!

Gorilla Funny Video: బిడ్డ మనసు తల్లికి తెలుసు అంటారు. అవును ఇది నిజం.. అది జంతువుల్లో అయినా.. మనుషుల్లో అయినా...

Viral Video: చిన్నారిని ఆడించిన గొరిల్లా.. నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న వీడియో.!
Gorilla
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2021 | 12:26 PM

Gorilla Funny Video: బిడ్డ మనసు తల్లికి తెలుసు అంటారు. అవును ఇది నిజం.. అది జంతువుల్లో అయినా.. మనుషుల్లో అయినా.. వారి పిల్లలు వ్యక్తపరిచే ఆ భావాలను ముందుగా పసిగట్టేది కేవలం ఓ తల్లి మాత్రమే. ఇక ఈ సృష్టిలో మనం అనుసరించదగ్గ అతి ముఖ్యమైన వారు ఎవరన్నా ఉన్నారంటే తల్లి మాత్రమే. చిన్నతనం నుంచి తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ అమితమైందనే చెప్పాలి. ముఖ్యంగా అది జంతువుల్లో అయినా… మన మనుషుల్లో అయినా..! ఇక తాజాగా ఓ జూలో.. ఓ పసిబిడ్డను గొరిల్లా ఆడించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

అమెరికాలోని బోస్టన్‌లో ఫ్రాంక్లిన్‌ పార్క్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మూడు నెలల పసిబిడ్డతో కలిసి ఓ జంట ఈ జూకు వెళ్లింది. అదే సమయంలో ఓ గ్లాస్‌ ఎగ్జిబిషన్‌లో ఉన్న గొరిల్లా మహిళ ఎత్తుకున్న ఆ చిన్నపిల్లాడిని చూసింది. వెంటనే ఆ గ్లాస్‌ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన గొరిల్లా.. ఆ పిల్లాడిని చూస్తూ ఉండిపోయింది. ఇది గమణించిన ఆ మహిళ తన బిడ్డను ఆ గ్లాస్‌ వద్ద వెళ్లింది. వెంటనే ఆ గొరిల్లా.. ఆ గ్లాస్‌పై చెయ్యి పెట్టి.. పసిబిడ్డకు ముద్దులిస్తూ.. ఆడించింది.

అంతేకాదు.. ఆ పసిబిడ్డ తలపై చెయ్యి పెట్టేందుకు కూడా ప్రయత్నించింది ఆ గొరిల్లా. కానీ.. అడ్డుగా గ్లాస్‌ ఉండటంతో.. నిరాశపడిపోయింది ఆ తల్లి గొరిల్లా. పసిబిడ్డ ఎవరికైనా పసిబిడ్డే అంటారు. అవును అది నిజమే.. పేరుకు మాత్రమే. జంతువులే అయినా.. మన మనుషులకు అదే ఫీలింగ్స్‌.. వాటికి కూడా ఉంటాయని నిరూపించింది ఆ గొరిల్లా. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Also Read: 

ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే