AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వరమాల వేళ వధువు చేసిన గొప్పపనికి అందరూ ఫ్లాట్ అయ్యారు.. రొమాంటిక్‌ వీడియో వైరల్‌..

అది వరమాల సమయం.. వధూవరులు వేదికపై నిలబడి ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు. ఈ ఘటన వీరిద్దరి మధ్య ప్రేమను చాటిచెప్పిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఈ అమ్మాయి తన భర్తను జీవితాంతం ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటుందనడానికి ప్రూఫ్ అవసరం లేదని అంటున్నారు.

Watch: వరమాల వేళ వధువు చేసిన గొప్పపనికి అందరూ ఫ్లాట్ అయ్యారు.. రొమాంటిక్‌ వీడియో వైరల్‌..
Bride Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 15, 2023 | 9:09 AM

వైరల్ వెడ్డింగ్ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్‌ సృష్టిస్తాయి. కొందరు పెళ్లి ఊరేగింపు వీడియోలను పోస్ట్ చేస్తే, మరికొందరు పెళ్లి రోజు వేదికపై జరిగే సరదా సన్నివేశాల నుండి కొన్ని దృశ్యాలను పోస్ట్ చేస్తారు. వధూవరుల ఫన్నీ సన్నివేశాలు, ఇద్దరి మధ్య ప్రేమ పూర్వక సన్నివేశాలు వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి వధూవరుల మధ్య గొడవలు కూడా వైరల్ అవుతున్నాయి. పెళ్లి ఇంట్లోని ఏ వీడియో చూసినా ప్రజలు ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

హిందూ సంప్రదాయంలో వధూవరులు పూల దండలు మార్చుకుంటారు. ఈ ఆచారం వారి జీవిత భాగస్వామిని అంగీకరించే ఆశను సూచిస్తుంది. జీవితాంతం ఒకరినొకరు గౌరవించుకోవడం వారి ప్రతిజ్ఞకు ప్రతీక. ఈ వరమాల వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధూవరులు వేదికపై నిలబడి ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు. వధూవరులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి వేడుక ప్రారంభమయ్యే వరకు వేచి ఉన్నారు. కానీ, అంతలోనే వరుడి కింటికి ఏదో తగులుతుంది. దాంతో అతడు అల్లాడిపోతాడు.

ఇవి కూడా చదవండి

వరుడి కంటికి తగిలిన దెబ్బకు అతడు నోప్పితో ఇబ్బందిపడుతున్నాడు..దీంతో వధువు ఎవరి కోసం ఎదురుచూడకుండా వెంటనే అతనికి సాయం చేసింది. తన చేతి రుమాలు తీసుకొని అందరి ముందే వరుడి కంటికి ఏం తగిలిందో చూసింది. అతడి కంట్లో ఏదో సన్నటి పురుగులాంటిది పడిందని గ్రహించిన ఆమె.. వరుడి ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకుని అతని కళ్ళలోకి గాలి ఊదడం కనిపిస్తుంది. వధువు ఈ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అయినప్పటికీ అందరూ ఆమెను ప్రశంసించారు.

ఈ అందమైన పెళ్లి వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఇది itz_priynandan_00 ఖాతా ద్వారా షేర్‌ చేయగా, 335K కంటే ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని లైక్ చేసారు. ఇది 5.3 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీడియో చూసి, కామెంట్స్‌ చేశారు. ఈ ఘటన వీరిద్దరి మధ్య ప్రేమను చాటిచెప్పిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఈ అమ్మాయి తన భర్తను జీవితాంతం ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటుందనడానికి ప్రూఫ్ అవసరం లేదని అంటున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి