నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డర్
తెలివి ఎవడబ్బ సొత్తు కాదు.. ఈ టెక్నాలజీ యుగంలో.. అని నిరూపించాడు ఈ కుర్రాడు. అత్యంత ఖరీదైన స్టార్ బక్స్ లో కాఫీ తాగాలని అనుకున్నాడు.. తాను తాగాలనుకున్న కాఫీ ధర రూ.400.. అదే కాఫీని జొమాటాలో ఆర్డర్ చేస్తే ఆఫర్ కింద రూ.190 వస్తుంది. ఐడియా బాగుందని.. ఇంటికి ఆర్డర్ ఇవ్వలేదు..
తెలివి ఎవడబ్బ సొత్తు కాదు.. ఈ టెక్నాలజీ యుగంలో.. అని నిరూపించాడు ఈ కుర్రాడు. అత్యంత ఖరీదైన స్టార్ బక్స్ లో కాఫీ తాగాలని అనుకున్నాడు.. తాను తాగాలనుకున్న కాఫీ ధర రూ.400.. అదే కాఫీని జొమాటాలో ఆర్డర్ చేస్తే ఆఫర్ కింద రూ.190 వస్తుంది. ఐడియా బాగుందని.. ఇంటికి ఆర్డర్ ఇవ్వలేదు.. ఏకంగా స్టార్ బక్స్ కాఫీ షాపుకు వచ్చి.. ఆ షాపులోనే చల్లని ఏసీకి కింద.. కూర్చుని.. జొమాటో ద్వారా ఆర్డర్ చేశాడు. అడ్రస్ కూడా అదే కాఫీ షాపుది ఇచ్చాడు. సందీప్ మాల్ ఈ ఆసక్తికరమైన కథనాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. తాను జొమాటో ద్వారా ఆర్డర్ చేసినప్పుడు స్టార్‌బక్స్‌లో రూ.400 విలువైన కాఫీని రూ.190కి పొందానని చెప్పాడు. డెలివరీ పార్ట్ నర్ కౌంటర్ నుంచి కాఫీని తీసుకుని తన టేబుల్‌పై ఎలా ఉంచాడో కూడా అతను తెలిపాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పలు ప్రశ్నలతో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదో వెరైటీ మ్యారేజ్ గురూ !! పెళ్లిలో రక్తదానం.. అవయవదానం..
ఇది మొబైల్ పిండి మిల్లు.. మీ ఇంటికే వచ్చేస్తుంది !!
భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త !!
ఏనుగుతో పెట్టుకున్నాడు.. రూ.40 వేలు ఫైన్ కట్టాడు..
గుంటూరులో శివలింగాల మెట్లు !! కోనేరుకు పోటెత్తుతున్న స్థానికులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

