భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త !!
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిలో భర్త భార్యకు కట్టే తాళి బొట్టుకు ప్రత్యేకత ఉంది. వేద మంత్రాల మధ్య తాలి కట్టడం ద్వారా పురుషుడు ఆ మహిళను అర్ధాంగి గా స్వీకరిస్తాడు. సూత్రాలు జారవిడుచుకుంటే ఆ తాళి కట్టిన భర్తకు అపాయంగా భావిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామానికి చెందిన..
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిలో భర్త భార్యకు కట్టే తాళి బొట్టుకు ప్రత్యేకత ఉంది. వేద మంత్రాల మధ్య తాలి కట్టడం ద్వారా పురుషుడు ఆ మహిళను అర్ధాంగి గా స్వీకరిస్తాడు. సూత్రాలు జారవిడుచుకుంటే ఆ తాళి కట్టిన భర్తకు అపాయంగా భావిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామానికి చెందిన డమ్మేటి నాగమణి గంగాధరరావు దంపతులు దొమ్మేటిలు పాలకొల్లు వెళుతుండగా మార్గ మధ్యంలో మంగళ సూత్రాలు జారి పడిపోయాయి. ఇంటికి వెళ్ళాక చూసుకున్న దంపతులు తాము వెళ్లిన దారిలో ఎంతగా వెతికినా కనిపించక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సెంటిమెంట్‌గా భావించే మంగళ సూత్రాలు పోవడంతో ఆ గృహిణి తమ ఇంట్లో ఏమి అశుభం జరుగుతుందోనని ఆవేదన చెందుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏనుగుతో పెట్టుకున్నాడు.. రూ.40 వేలు ఫైన్ కట్టాడు..
గుంటూరులో శివలింగాల మెట్లు !! కోనేరుకు పోటెత్తుతున్న స్థానికులు
జైలు ఖైదీలకు చేదువార్త.. నో నాన్ వెజ్..
ఫేస్‌బుక్ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం !! కారణం అదేనా ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

