ఏనుగుతో పెట్టుకున్నాడు.. రూ.40 వేలు ఫైన్ కట్టాడు..
మనుషులు కొన్ని జంతువులపై తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. అవి కూడా వారిపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ వాటిని ఇబ్బంది పెడితే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో పెట్టుకుంటే మాత్రం ప్రాణాలకే ముప్పు కొనితెచ్చుకున్నవారవుతారు.
మనుషులు కొన్ని జంతువులపై తమ ప్రేమ, ఆప్యాయతను చూపిస్తారు. అవి కూడా వారిపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి. కానీ వాటిని ఇబ్బంది పెడితే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. ముఖ్యంగా అడవిలో ఉండే జంతువులతో పెట్టుకుంటే మాత్రం ప్రాణాలకే ముప్పు కొనితెచ్చుకున్నవారవుతారు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న ఓ అడవిలోకి ఓ వక్తి ప్రవేశించాడు. అక్కడ ఓ ఏనుగు ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటోంది. ఇంతలో అతను వచ్చి ఆ ఏనుగును ఇబ్బంది పెట్టాడు. దాన్ని ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. అతను తనపై దాడి చేయడానికి యత్నిస్తున్నాడనుకుందో ఏమో.. ఒక్కసారిగా ఏనుగు అతనివైపు దూసుకొచ్చింది. అతన్ని కొద్దిదూరం వరకు వెంబడించింది. ఏనుగు వెంబడించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లగెత్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుంటూరులో శివలింగాల మెట్లు !! కోనేరుకు పోటెత్తుతున్న స్థానికులు
జైలు ఖైదీలకు చేదువార్త.. నో నాన్ వెజ్..
ఫేస్‌బుక్ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం !! కారణం అదేనా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

