ఫేస్‌బుక్ లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం !! కారణం అదేనా ??
మెడీ షో 'ది కపిల్ శర్మ షో' గురించి తెలియని వారు ఉండరు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
మెడీ షో ‘ది కపిల్ శర్మ షో’ గురించి తెలియని వారు ఉండరు. ప్రముఖులతో సైతం నవ్వులు తెప్పించే ఈ షో ద్వారా కపిల్ శర్మ ఫేమస్ అయ్యారు. మరో హాస్యనటుడు తీర్థానంద రావు కూడా ఈ షోతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా కపిల్ శర్మ కో స్టార్ తీర్థానంద రావు ఆత్మహత్యాయత్నం చేశారు. ఫేస్‌బుక్ లైవ్‌లో పాయిజన్ తాగి బలవన్మరణానికి యత్నించారు. వెంటనే విషయం తెలుసుకున్న స్నేహితులు అతని ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వెనుక భయానక దృశ్యం
ఆన్‌లైన్ గేమ్స్‌కు ఎడిక్ట్ అయిన బాలిక.. తల్లి అకౌంట్ మొత్తం ఖాళీ !!
మెట్రో ట్రైన్‌లో ఇదేం పని.. డోర్‌కు కాలు అడ్డంగా పెట్టి !!
ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు
బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

