ఐడియా అదిరిందిగా.. కారు అనుకునేరు.. ఆటో అండి బాబు
క్రియేటివిటీ ఉండాలే కానీ ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అందులోనూ మన భారతీయుల్లో జుగాడ్‌లకు కొదవేలేదు. అవసరాలే వారి ఆలోచనకు పదునుపెడతాయి. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి. తాజాగా ఓ ఆటోడ్రైవర్ తన ఆటోని కారులా మార్చేశాడు. అవును కస్టమర్స్‌కి సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు
క్రియేటివిటీ ఉండాలే కానీ ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. అందులోనూ మన భారతీయుల్లో జుగాడ్‌లకు కొదవేలేదు. అవసరాలే వారి ఆలోచనకు పదునుపెడతాయి. కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి. తాజాగా ఓ ఆటోడ్రైవర్ తన ఆటోని కారులా మార్చేశాడు. అవును కస్టమర్స్‌కి సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు అతను ఈ పని చేశాడు. ఇంతకీ ఆటోని కారులా ఎలా మార్చాడనేగా మీ అనుమానం.. ఇదిగో ఇలా… సృజనాత్మకత, పట్టుదల ఉంటే చాలు. తమకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చని నిరూపించాడు ఓ ఆటో డ్రైవర్. కారు వేరు, ఆటో వేరు. కారు ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందులోని సీటింగ్ మంచి కుషన్ తో విశాలంగా, మెత్తగా ఉంటుంది. దాంతో ఎంత దూరం ప్రయాణించినా అలసట అనిపించదు. అదే ఆటో అయితే అలా కాదు. రోడ్లు బావుంటే ఆటోలో ప్రయాణం కాస్త పర్వాలేదనిపిస్తుంది.అదే, గతుకుల రోడ్డుపై ఆటోలో ప్రయాణిస్తే ఒళ్లు గుల్ల అవడం ఖాయం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బామ్మ కష్టం ఎవరికీ రాకూడదు.. ఎర్రటి ఎండలో 170 కి.మీ. నడిచి..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన సమంత.. ఎందుకో తెలుసా ??
Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ.. లక్ష్యమదేన ??
బీచ్‌లో వేలాది చేపలు మృతి.. రీజన్ తెలిస్తే షాక్ !!
నమ్మి దేశం దాటి వస్తే..రెడ్ లైట్ ఏరియాకు అమ్మేయబోయాడు
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

